యంత్రాలు

“యంత్రము”అనగా మెషిన్ అని మాత్రం అర్ధం కాదు.యంత్రము అనగా  మంత్రపరమైన శక్తిని ఒక నిర్నీతమైన ఆకారములో ఉద్భావిమ్పచేసి ఉంచుట .ఈ రెండు రకాలైన యంత్రాలను ఒక “శక్తీ “యే నడిపిస్తుంది.అయితే మొదటి రకము యంత్రములు చలిస్తూ శక్తీ వలన పని చేస్తూ అనేక పరిశ్రములకు చెందిన కార్కానలల్లో  దర్సనమిస్తాయి.రెండవ రకము యంత్రాలు తంత్ర మంత్ర శాస్త్రాలకు చెందినవి ఇవి కదలవు వీటిలోని శక్తీ అంతర్గతమై ఉంది కంటికి కనిపించదు .వీటికి రకరకాలైన శక్తులు ఉంటాయి .ఆ శక్తులను ఆ యంత్రాలల్లో ఒకరకముగా చెప్పాలంటే  బందించి ఉంచడమే అవుతుంది .ఆ యంత్రాలల్లో ఆ యా  శక్తులను బందించి ఉంచాలంటే ఆ యా యంత్రాలకు కవలసిన్దేమంటే ఆ శక్తులను బందించి ఉంచగల శరీరము లేక [ఆకృతి ]ఏ యంత్రానికి తగ్గ ఆకారాన్ని ఆ యా యంత్రాల కొరకు ప్రత్యేకముగా నిర్ణయించి ఏర్పరచడమైనది ఈ ఆకరాల నిర్మాణానికి ఎక్కువగా వృత్తములను ,త్రికోనములను ఉపయోగించారు.కొన్ని నలుచాదరముగా కూడా ఉంటాయి కొన్ని యంత్రాలు చిత్ర విచిత్రముగా భాణము గుర్తులలోను జండా గుర్తులలోను ఉంటాయి.ఇంకా రక రకాలైన ఆకారములలో ఉంటాయి కూడా.
         ఆకారము మన శరీరము వంటిది యంత్ర శక్తి మన ఆత్మ వంటిది ఆత్మ లేక పొతే  మన శరీరము ఎలా నిర్జీవము అవుతుందో అదే విదముగా ఆకారములో శక్తి లేకపోతె ఆకారము నిర్జీవము అవుతుంది  ముందుగ ఆకరములోని ప్రధాన భాగాలను తెలుసు కుందాము.

ఆకారములో మొదటిది ప్రాకారము దీనిని ఆవరణ అని కూడా అంటారు అనగా అన్నిటి కన్నా ముందరి  బాగము ఈ బాగము యంత్రాన్ని ఆవరించి అంగ చుట్టుకొని ఉంటుంది ఈ ఆవరణ లోకూడా యంత్రము లోని ప్రాణము లేక జీవము శక్తిని కాపాడడము కొరకు మంత్రాలూ లేక మంత్రము ఒకటి ఉంటుంది.దీనినే ఆవరణ మంత్రము లేక ప్రాకార మంత్రము అంటారు యంత్రము ఒక కోట లాంటిది.

  • కోటలలో ఎలాగైతే మొదటిప్రాకారము ,రెండవ ప్రాకారము ఎలా ఉంటాయో యంత్రానికి అంతే .కొన్ని యంత్రాలకు ప్రదమ ద్వితీయ ఆవరణలు ఉంటె కొన్నిటికి ఒకటే ప్రాకారము ఉంటుంది .ఇది దాటితే లోపల యంత్ర శరీరము ఉంటుంది .దీనిని కూడా రెండు బాగాలు చేయ వచ్చు .అంతః శరీరము ,మరియు బాహ్య శరీరము ఈ యంత్ర శరీరమును సాదారణముగా త్రికోనాలతో నిర్మిస్తారు .ఆ తరువాత శరీరములో అంతః కోణముల బహ్యకోనములు ,అనేవి ఉంటాయి .వీటికి లెక్కలు ఉన్నాయ్ .ఈ సరిరమునకు కూడా మంత్రము ఉంటుంది.ఈ సరిరములలో తంత్ర శాస్త్రపరమైన ప్రత్యేకతలు ఉన్నాయ్ .శరీరాన్ని దాటి లోపలి వెళితే యంత్రములో ప్రాణము లేక శక్తీ లేక మూల మంత్ర స్తానము ఉంటుంది.ఈ మూల మంత్రము లేక శక్తీ స్తానములను రక్షించడానికి తిరిగి ఒక వ్రుత్తమో,లేక త్రికోనమో ఉంటుంది,దీనిని కవచము అనవచు.యంత్రానికి మూల శక్తీ  ఇక్కడే పుడుతుంది .అణువుల్లో కేంద్రిక్రుతమయిన “న్యుక్లియస్”అనెడి ఎంత ముక్యమయినదో అంతే ముక్యమైనది ఈ ప్రాణము .
  •          ప్రానమనేది సంపూర్తిగా మంత్రమునుంది జన్మించేది యంత్రమెంత గొప్పదైతే ప్రాణము కూడా అంతే గోప్పదవుతుంది.అంతే కాదు ప్రాణానికి బలము రెండు విదాలుగా ఆవహిస్తుంది .౧ ఉచ్చారణ లేక బలమైన వయిబ్రేషణ్ శబ్ద పరంగా వచెది ౨ ద్యానము లేక మానసిక కేంద్రీకరణ శక్తి ,రెండవది చాలా ముక్యమైనది యంత్రము పనిచేయడమా లేదా అనే విషయాన్నీ నిర్ణ ఇంచేది ఇదే గనుక .
  •  యంత్ర శక్తి రెండు విదాలుగా సదింప బడుతుంది ౧ నిర్నీతములయిన నిర్ణీత “తరంగ దిర్గ్యము”కలిగిన అక్షరాలను ఎంపిక చేసి కూర్చుట .ఇలా కుర్చుతయే “మంత్ర నిర్మాణము”అవుతుంది ౨ అల నిర్మించ బడిన నిర్ణీత ‘మంత్రమును మానసిక కేంద్రీకరణ శక్తి ద్వరా జనిమ్పజేసి  ,పెంపొందింప జేసి జీవింప జేసి యంత్రానికి ఇచుట లేక ఆపాదింప చేయుట ,దీనినే”ధరపోయుటము “అంటారు  ఐతే ఒక సందేహము రావచును ద్యానము ద్వార మనిషిలో శక్తి ఆవిర్భవిస్తుంది అనేది సరే మరి ఈ శక్తి మనిషి యంత్రానికి ఎలా ఇవ్వగలుగుతున్నాడు అని అస్సలు ద్యానము ద్వార మణిలో శక్తి ఎలా పుడుతుంది మరియు అల పుట్టే శక్తి ఎలాంటిది .దాని ధర్మాలు ఏమిటి ఇవి ముందుగ తెలుసు కోవాలి మానవ శరీరములో ౭ రకాలైన చక్రాలు ఉన్నాయ్ ఇవి శరీరములో ఉండే ఐస్కాంత శక్తికి మూల కేంద్రాలు ,సాధారణముగా ప్రతి మనిషికి ఆ మనిషియొక్క  జన్మపై ఆదారపడి ఈ చక్రాలు ఒక నిర్ణీత శక్తి తో శరీరములో ఉంటాయి ఈ నిర్ణీత శక్తీ అనేది మనిషి మనిషికి మారుతుంటుంది  ఐతే మనిషికి మాములు జీవితములో దైనందిన వ్యాపారముల కారణముగా ఈ చక్రలలోని ఐస్కాంత శక్తి మెల్ల మెల్ల గ సంనగిల్లుతుంటుంది .ఐతే ఈ ఐస్కంత కేంద్రాల యొక్క పటుత్వము పోకుండా దానిని కాపాడుతూనే వాటి బలాన్ని “యోగా “ద్వార లేదా ద్యానము ద్వార ఎంత వరకైనా పెంచు కోవచు.ఎంతవరకు పెంచ వచ్చు నంటే అన్నిటికన్నా క్రిందనున్న “మూలాదారం “చక్రములో అంతర్గతమై ఉన్న “కుండలిని”అనే ఐస్కాంత శక్తిని నిద్రలేపి పై చాక్రలన్నిటికి అందించటము ద్వారా ఆయా శారిర బాగాలను  ఉత్తేజిత పరుచాటము ఒక్కటే కాదు సహస్ర చక్రము వరకు ఈ కుండలిని అనే శక్తిని పంపించి శరీరాన్ని ఒక బ్రంహన్దమైన ఒక ఐస్కంత శక్తి కేంద్రము గ మార్చ వచునుఇది చాలా ఉన్నత మైన సైంటిఫిక్ ప్రక్రియ మంత్ర తంత్రాలతో సంబందము లేకుండానే మనిషికి కావలసిన నిర్ణీత శక్తిని మన శరీరములో ఉద్భావింప చేసే అట్టి శక్తిని యంత్రానికి బడి లి చేయ వచ్చు ను ఈ బడి లి స్పర్స లేదా నీటి ద్వరా చేయ వచును.

6 thoughts on “యంత్రాలు

  1. kaveti on

    ma samashaku pariskaram chepandi please

    maku kanya danam dosham vundi ani chepinaru anduku ma atha 9days naku avayuva danam cheyali ani chepinaru edi nijam ne a ante 9 days ma atha naku sariram nu arpincha valasindi deniki pariskaram chepandi please

    • Dear Balaji, Ask our astrologer when they are available online through live chat option. Thank you, Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *