వృషభ రాశి

2018 వృషభ రాశి

కృత్తిక 2,3,4 పాదములు [ఈ,ఊ .ఎ],రోహిణి 1,2,3,4 పాదములు [ఓ,వా,వీ,వూ],మృగ శిర 1,2 పాదములు [వె,వో] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు. ఆదాయం 11 , వ్యయం 5 – రాజ పూజ్యం 1 , అవమానం 3.

ఈ సంవత్సరం మొత్తము మీద పరిశీలించగా గురు సంచార సంవత్సర మొత్తము మీద అనుకూలం తక్కువ గానే ఉన్నది .శని గ్రహము యొక్క ప్రతి కూలట ఎక్కువగా ఉంటుంది . అష్టమ శని అన్ని విషయాలలోనూ వ్యతిరేకముగా ఉందును . అందరితో మనస్పర్ధలు , విరోదములు ఇచును . సత్రుబడ అధికముగా ఉందును .అనారోగ్యం పీడిస్తూ ఉంటుంది . వరుడ కర్చులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . వీరికి రాహువు అనుకూలంగానే ఉంటాడు . చిన్న చిన్న అలస్యములతో పనులు సాగుతుంటాయి .ప్రయాణాలలో విగ్నలు కలిఒగి ఉంటారు . ఒప్పుకున్నా పనులు సకాలములో పూర్తి చెయ్యలేక పోతారు .స్త్రీ పురుషల మద్య విబేదాలు , మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉన్నాయి . పూజ్యుల గురువుల దర్సనం లభిస్తుంది . బాద్యతలు , అవసరాలు మిమ్మల్ని బందం లోకి దిమ్పుతుంటాయి . dina ప్రవర్తనలో గామ్బిర్యం కోల్పోయే అవకాసం ఉన్నది . తిప్పట ఎక్కువగా ఉంటుంది . అప్పులు చేయ వలసి వస్తుంది . కొంచం దిన చర్య అస్తవ్యస్తంగా ఉంటుంది . అదికార భయం వలన చిరాకు పడుతుంటారు . గామ్బిర్యం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి . అపనిందలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి . ప్రయాణాలు అదికంగా ఉంటాయి . మానసిక , ఆర్దిక ఆరోగ్యు సమస్యలుంటాయి . అంద్ఫరిమీద ద్వేషం పెంచుకుంటారు .

కుటుంబ వవిషయాలలో అన్ని పనులు చల్;ఆ బాగా చక్క పరుస్తారు . కాని వారినుండి మాత్రం సహకారం లబించక బడ పాడుతారు . పెద్దవారి విషం లో ఆరోగ్య జాగ్రత్తలు అవసరమున్నది .వాత సంబంద వ్యాడులున్నవారు జాగ్రత్తగా ఉండాలి . ఆర్దిక విషయంలో అనుకున్న అంత ఆదాయాలు పొందలేరు . అదిక కర్చులు ఉంటాయి . కొన్ని వృదా కర్చులు పడే అవకాశాలు ఉన్నాయి .రావలసిన పాత ధన సంబంద పెండింగులు పరిష్కారము అవ్వగలవు . అవసరానుకి ధనము సర్దు బాటు ఔతుంది . ఉద్యోగస్తులకు సమస్యలతో కూడుకొని ఉంటుంది . వొత్తిడి ఎక్కువగా ఉంటుంది . సంవత్సర ఆకారులో కొన్ని మంచి [పలితాలు పొందుతారు .వ్యాపారస్తులకు శని ప్రభావము వలన ఆర్దిక ఇబ్బందులు తప్పవు .
నూతన వ్యాపారాలు చేయాలి అనుకునే వారు వాయిదా వేసుకోవటం చాల మంచిది . రైతులకు బాగా ఉంటుంది . శ్రమకు తగిన పలితాలు అందుకుంటారు . షేర్ వ్యాపారస్తులు దూకుడు తగ్గించుకోవటం మంచిది . విద్యార్దులకు జ్ఞాపక శక్తీ తగ్గి సరైన పలితాలు అందుకోలేక పోతారు .

15 thoughts on “వృషభ రాశి

 1. THOTA VENKATAMMA on

  WHEN I WILL GET JOB I COMPLETED MY B.TECH THIS YEAR

  • PLz ask your questions to our astrologer on live chat option.

 2. Bathula.Venkata Subbaiah on

  I am complete MCA 2011 still now searching the job on software side please say to me any job opportunity soft ware side.

 3. uday,bhavani on

  futer lo ma jathakam elo untundo chepandi plz.

 4. santhosh on

  na peru santhosh na date of birth 15/10/1992 and time 8.30 nalgonda lo janminchanu na jathakam cheppandi mariyu naku government job vastada cheppandi sir

 5. sirisha on

  my name is sirisha dfb 22/06/1998 and time 3.20 and nenu mundu mundu em avuthano mariyu na jathaka vivaralu naku pampinchandi plz send me sir

 6. Maniga Brahma Mohan on

  Naku govt job appudu vasthundi pls cheppagalaru Iam comleted Degree B.Sc computre.