వృచిక రాశి

2018 వృశ్చిక రాశి

విశాక 4 వ పాదము [తో]అనురాధ 1,2,3,4 పాదములు [న,ని,ను,నే]జేష్ట1,2,3,4 పాదములు [నో,యా,యీ ,యు]  ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు , ఆదాయం 2 , వయం 14 – రాజ పూజ్యం 5 , అవమానం 2 ఈ సమ్వత్సరము పరిశీలించగా ఏలినాటి శని ప్రభావం గురు రాహు సంచారము సరిగా లేకపోవడం వలన ప్రతి విషయం లోను చాల జాగ్రత్తగా నడచుకోనుట మంచిది . పరాయి వ్యవహారములలో తల దూర్చకున్దుట ఉత్తమం . ఎవరినో నమ్మి మోస పోయే అవకాశాలు ఉన్నాయి . ప్రతి విషయం రహస్యంగా ఉంచుట మంచిది . కొత్త విషయాల జొలీ వెళ్ళకుండా , పాత వాటిమీదే మనసు పెట్టి ఉండుట మంచిది . ప్రతి ఒక్కరితో విరోదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . ఆర్దిక సమస్యలు బాగా ఉంటాయి . మానసిక వొత్తిడి పెరుగుతుంది . అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి .

గురు రాహు సంచారత సరిగా లేక పోవడం వలన చాల ఓర్పు సహనం పాటించుట మంచిది . వీలైనంత వరకు దైవ చింతనలో గడపటం చాలా మంచిది . కొత్త అనుభవాలు చవి చూస్తారు . చాలా విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోనుత మంచిది . కొన్ని పనుల్లో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి . శ్రమ ఎక్కువగా ఉంటుంది . అనుకున్న పలితం అదక ఇబ్బంది పడతారు . స్తిరాస్తికి సంబంధించి కొంత ధనము కర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి . వాహన మార్పు ఆలోచనలు చేస్తారు . మంచి జీవన శైలి కోసం చేయు ప్రయత్నాలకు అవరోధం కలుగుతుంది .

దిన చర్యలలో కూడా అవరోదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . కుజ స్తంబన వలన అదిక ఆదాయము ఉంటుంది కానీ సానుకూలత ఉండదు . తెలియని చికాకులు ఉండే అవకాశాలు ఉన్నాయి . పెద్దలకు ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .

ప్రతి విషయం లోను అదిక కర్చు ఏర్పడుతుంది . అప్పులు చేయ వలసి వస్తుంది . శ్రమతో కూడిన ఆదాయము ఉంటుంది . అనవసర కర్చులు పెరుగుతాయి .కొన్ని సమస్యలకు పరిష్కారము లభిస్తుంది . లావాదేవిల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తే మంచిది .

ఉద్యోగస్తులకు ఆశించిన అభివృద్ధి ఉండదు . అధికారుల వొత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి . కొన్ని నష్టాలు కూడా ఉండ గలవు . ఎవరి సహాయ సహకారాలు అందవు . శ్రమ ఎక్కువ పలితం తక్కువ ఉంటుంది . నూతన ఉద్యోగ ప్రయత్నాలు మంచి పలితాలి ఇస్తాయి . కానీ ఉద్యోగ వొత్తిడి ఉంటుంది . నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా వేసుకొనుట మంచిది . రైతులకు అనుకున్నంత పలితం అందాకా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . కాని నాశములు ఉండవు . షేర్ వ్యాపారస్తులకు జాగ్రత్త అవసరము . సంవత్సరము మొత్తము మీద సాదారణ స్తాయి పలితాలు ఉంటాయి . విద్యార్దులకు ఉత్తీర్ణత ఉంటుంది కానీ మార్కుల శాతం తగ్గుతుంది

35 thoughts on “వృచిక రాశి

 1. hari prasad on

  name.HARIPRASAD
  d.o.b. 4-10-1981
  p.o.b. nalgonda

  plese tell me my fature

 2. D.ranjithkumar on

  my date of birth is 01-07-1987 10.00-10.30 am. please say about my job

 3. Donka.Yamini seshendra lakshmi manjusha on

  my date of birth is 1o-8-1989 at night 12.o2 pm..please tell me my future and career.

  • admin on

   Dear Yamini,
   Please ask your enquires when our astrologer is online through live chat option in our website.
   Thank you

 4. Hi sir,
  Please tell my jathakam.

  FUll NAME: NAGARJUNA LINGALA

  DOB: 08/07/86

  BIRTH PLACE VINUKONDA, GUNTUR DT, ANDHRA PRADESH.

  THANKS..

  • Plz ask our astrologer through live chat when he is available online. We will mail you when he is online.

 5. kamaraju polaki on

  my date of birth 14-05-1979, name : kamaraju polaki

 6. Tirumaleswara Balaji on

  place of birth Chirala, Prakasam dist, Andhra Pradesh, India.

 7. hai name is c.nagaraja d.o.b 14-04-1985 place is andhra pradesh chittoor dist, angallu

 8. hari prasad on

  Kasoju hari prasad
  My date of Barth 11-03-1989

 9. K Naveen kumar on

  K.Naveen Kumar
  D.O.B:-14.04.1990
  Chandragiri,Chittoor
  Please tell me My future & Job

  • M VEERA VENKATA REDDY on

   plese tell me my future DATE OF BIRTH 06-10-1978 TIME 4:24

 10. hai sir naku edi anukunna jaragadam ledu hart full ga undalekapothunna plz sir tell me solution

 11. ginnayagari venkatesh on

  plz tell my future……… DOB— 04-11-1985……HOW WILL BE MY 2014 YEAR , WHEN IM GOING TO MARRY …..WHEN IM GOING TO SETTEL MY LIFE………

 12. m.yamuna on

  m.yamuna

  d.o.b:19/8/1991&time 7.30 a.m

  pls tell me my future

  marriage problem pls tell me the solution

 13. b v s m vara prasad on

  hi sir my name is vara prasad pls tell me my future

  and my d.o.b is 27-10-1993

 14. nagaraj on

  Birth date: Jan 13th,1990 morning 4:30AM
  i`m civil engineer, and not married so plz tell me my future
  9535822633

 15. m v s sarma on

  dob : 21.11.79 Place of Birth VSKP time : 10.05 AM

  how is my life and future please tell me

 16. s.raja goud on

  d.o.b: 25.03.1973
  place of birth : Hyderabad.
  Time : 12:00 after-noon.
  Status : Married.{ s.jyothi ,25.12.1976]
  1. son: Saathvik, age: 14 yrs ,9.4.2000
  2. son: Abhiram, age: 7 yrs, 12.07.2007.
  No JOB,No WORK. Financial Problems.

 17. N SRINIVAS on

  sir please tell me my jathakam, my D.O.B is 19th june 1968, RASSI: VRUSCHIKA, JESTA NAKSHATRAM

 18. 06-25-1991 sir please tell my feature and my parents sea the matches but no one fix please which mnth my marriage

 19. naga venkata durga mahesh.paka on

  my date of brith 28.03.1989 time 10.00 am above

  please tell about my life&my job

  i wana govt job

  so please sir tellme

 20. naveen on

  I want job marriage family problems money many struggle plz give me a reply.

 21. hi sir iam vijay
  date of birth 22-06-1994
  time of birth 08:15pm
  place warangal

  so please tell me my future and also job

 22. Navaneeth on

  Hello
  Am navaneeth
  Date of birth: 15/05/1995
  i am student,tellme my futuer life from now unwords