వృచిక రాశి

2017 వృశ్చిక రాశి

విశాఖ 4 వ పాదము ,అనురాధ 4 పాదములు ,జేష్ఠ 4 పాదములు తో ,నా ,నీ,నూ,నే.నో,యీ,యూ,వీరికి ఆదాయము 5 వ్యయము 5 రాజపూజ్యము అవమానము 1.

వీరికి ఈ సం //స్త్రీ పురుషాదులకు ఎల్నటి శని ప్రభావము చేత అనేక ఇబ్బందులు కలిగించును .సాంగికముగా మానసికముగా నష్టము.మనో దుక్కము దైర్యము కోల్పోవుట ,భయాందోళనలు కలిగించు సంగటనలు ,బందు మిత్రులతో విరోదములు ,నమ్మిన వారి వలన మోస పోవుట ,తనకంటే తక్కువ వారి తో అవమానములు అపనిందలు ,ఇతరులకు హామిలున్దుట వలన నష్టములు ,కుటుంబములో అశాంతి ఎంత ఆదాయము వచినా మంచి నీళ్ళ వలె కర్చు అగుట ,చిట్ ఫండ్స్ ,ఇతర ఫైనాన్స్ కంపెనిలందు ధనము నిల్వ చేసిన నష్ట పోవుట దొంగల భయం ,విలువైన వస్తువులు పోగొట్టు కొనుట ,ప్రతి చిన్న విషయనుకి ఆందోళన చెందుట ,సంతానము ద్వారా కొంత లాభం చేకురును .సంతాన సౌక్యము ,అబివ్రుద్దిలో ఉంటారు .ఆప్త బందువులకు అరిష్టము ఖర్మలు చేయుట తీరద యాత్ర పలములు దూర ప్రయాణములు చేయుదురు .ప్రయానములలో ఆరోగ్య బంగాములు తప్పవు .గతములో ఉన్న పేరు ప్రక్యాతులు కొంత మేర పోగొట్టు కొండురు.వ్యసనముల ద్వారా ధన వ్యయము చేస్తారు .శుభకార్యములు మధ్యలోనే నిలిచి పోవును .ఎంత స్రమించినను పలితము కనిపించదు .ఒక్కోసారి జీవితమూ పై విరక్తి కలుగును .మాట్లాడితే చాలు విరోదమా అన్నట్లు ఉండును .జీవితం పర్క్ష కాలమా అన్నట్లు ఉండును .

ఉద్యోగులకు కూడా చాల గడ్డు పరిస్తితులు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ము లందు ఉన్న వారికీ సుదూర ప్రాంతములకు బదిలీలు జరుగును .ప్రమోషన్స్ ఆగి పోవును .లిస్టు లో మీ పేరు ఉన్నప్పటికీ నిలిచి పోవుట .అపనిందలు ,కోర్టు కేసులు ,రహస్య జీవనము ,సపెండ్ చేయ బడుట ,కొంత మందివి ,ఆర్ యస్ తీసుకొనుట ఫాక్తరిలందు పని చేయు వారు మరొక కంపెనీకి మారుదురు.యజమానులు గుర్తింపు పొంద లేరు .నిరుద్యోగులకు ఈ సం// కూడా నిరాశే ఎదురగును .పర్మనెంటు కాని వారికి పర్మనెంటు కాదు .

రాజకీయ నాయకులకి గురు బలము ఉన్నందున కొంత మేర పరవాలేదు .ఎన్ని ఆరోపణలు,అపనిందలు ఎదుర్కొన్న ప్రజలలో అభిమానము తగ్గదు.పోటిలందు సీట్లను ఆకరి నిమిషములో పొంది విజయము సాదిన్చెదరు. ఏదో ఒక పదవి తప్పక పొందుదురు .నామినేటెడ్ పదవులు ఆశించిన పొందలేరు .

కళాకారులు కూడా ఎంత శ్రమించినా పలితం పొంద లేరు టివి ,సినిమా రంగామందున్నగాయని గాయకులకు, కవులకు ,డ్యాన్స్ మాస్టర్లకు అవకాసము తగ్గును .విజయములు పొంద లేక పోవుట చే నూతన అవకాశములు రావు .

వ్యాపారస్తులకు మిశ్రమ పలితాలు ఆశించినంత లాబాలు పొందలేరు .హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు అదిక వ్యాపారము జరిగినను లాభము తగ్గును ,కర్చులు విపరీతముగా ఉండును .కొంత మంది వారి వ్యాపారమును మూసి వేయుదురు .ప్రభుత్వ సంబంద ఇబ్బందులు తప్పవు .ఇన్ కం టాక్స్ మరియు ఇతర సోదాలు జరుగును .జాగ్రత్తగా ఉండాలి .అన్ని రకముల వ్యాపారస్తులకు ఇబ్బందులు తప్పవు .రియల్ ఎస్టేటు లో ఉన్నవారు బాగా నష్ట పోవుదురు సరకులు నిలవ చేయు వారు విపరీతముగా లాభించును .

విద్యార్దులకు గురు భలము వలన జ్ఞాపక శక్తీ బాగుండి మంచి మార్కులతో ఉత్తిర్నులగుదురు శని ప్రభావముచే చెడు అలవాట్లు ప్రేమ కలాపములు అధికము .ఇంజనీరింగ్ ,మేడిసన్,బియిడి,మొదలగు ఎంట్రెన్స్ రాయు వారు చివరి నిమిషములో సీట్లను పొంద గలరు .క్రీడా కారులు విజయమును సాదించలేరు .జట్లలో స్తానము కోల్పోవుదురు .

వ్యవసాయ దారులకు ఈ సం// గడ్డు కాలమే శని ప్రభావము చే పంటల దిగుబడి తగ్గును ప్రకృతి వైపరీత్యము వలన బాగా నష్ట పోవుదురు .గతములో చేసిన ఋణముల వత్తిడి పెరుగుట చే ఆందోళనకు గురు అగుదురు నూతన ఋణములు చేస్తారు .స్తిరాస్తులు అమ్మి ఋణములు తీర్చుదురు .సుభ కార్యములకు ఆటంకములు.చాపలు రొయ్యలు చెరువులు చేయు వారికి బాగా తగ్గుట చే విపరీతమైన నష్టములు.కొల్ల పరిశ్రమ వారికి బాగుంటుంది .లాభములు పొంద గలరు .

35 thoughts on “వృచిక రాశి

  1. hari prasad on

    name.HARIPRASAD
    d.o.b. 4-10-1981
    p.o.b. nalgonda

    plese tell me my fature

  2. D.ranjithkumar on

    my date of birth is 01-07-1987 10.00-10.30 am. please say about my job

  3. Donka.Yamini seshendra lakshmi manjusha on

    my date of birth is 1o-8-1989 at night 12.o2 pm..please tell me my future and career.

    • admin on

      Dear Yamini,
      Please ask your enquires when our astrologer is online through live chat option in our website.
      Thank you

  4. Hi sir,
    Please tell my jathakam.

    FUll NAME: NAGARJUNA LINGALA

    DOB: 08/07/86

    BIRTH PLACE VINUKONDA, GUNTUR DT, ANDHRA PRADESH.

    THANKS..

    • Plz ask our astrologer through live chat when he is available online. We will mail you when he is online.

  5. K Naveen kumar on

    K.Naveen Kumar
    D.O.B:-14.04.1990
    Chandragiri,Chittoor
    Please tell me My future & Job

  6. ginnayagari venkatesh on

    plz tell my future……… DOB— 04-11-1985……HOW WILL BE MY 2014 YEAR , WHEN IM GOING TO MARRY …..WHEN IM GOING TO SETTEL MY LIFE………

  7. m.yamuna on

    m.yamuna

    d.o.b:19/8/1991&time 7.30 a.m

    pls tell me my future

    marriage problem pls tell me the solution

  8. b v s m vara prasad on

    hi sir my name is vara prasad pls tell me my future

    and my d.o.b is 27-10-1993

  9. nagaraj on

    Birth date: Jan 13th,1990 morning 4:30AM
    i`m civil engineer, and not married so plz tell me my future
    9535822633

  10. m v s sarma on

    dob : 21.11.79 Place of Birth VSKP time : 10.05 AM

    how is my life and future please tell me

  11. s.raja goud on

    d.o.b: 25.03.1973
    place of birth : Hyderabad.
    Time : 12:00 after-noon.
    Status : Married.{ s.jyothi ,25.12.1976]
    1. son: Saathvik, age: 14 yrs ,9.4.2000
    2. son: Abhiram, age: 7 yrs, 12.07.2007.
    No JOB,No WORK. Financial Problems.

  12. N SRINIVAS on

    sir please tell me my jathakam, my D.O.B is 19th june 1968, RASSI: VRUSCHIKA, JESTA NAKSHATRAM

  13. 06-25-1991 sir please tell my feature and my parents sea the matches but no one fix please which mnth my marriage

  14. naga venkata durga mahesh.paka on

    my date of brith 28.03.1989 time 10.00 am above

    please tell about my life&my job

    i wana govt job

    so please sir tellme

  15. Navaneeth on

    Hello
    Am navaneeth
    Date of birth: 15/05/1995
    i am student,tellme my futuer life from now unwords

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *