వృచిక రాశి

2016 వృశ్చిక రాశి

విశాక 4 వ పాదము [తో]అనురాధ 1,2,3,4 పాదములు [న,ని,ను,నే]జేష్ట 1,2,3,4 పాదములు [నో,యా,యీ ,యు]

ఆదాయం 14 , వ్యయము 2 – రాజపూజ్యం 4 , అవమానం 7.

2016 ఏప్రెల్ – ఈ నెల యందు అనారోగ్యము , నీరసము ఉంటుంది . ధనాదాయము సామాన్యము .వ్రుట్టియండు చికాకులు , శత్రు బలము పెరుగుట , దూరపు బంధువులతో చర్చలు , వైద్య చికిస్చలు , సామాన్య జీవనము సాగును .

2016 మే – ఈ నెల యందు ఉద్యోగ వత్తిడి , ఆచి తూచి ముందుకు సాగుట మంచిది . కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తుంది . ధనద్యము . సామాన్య జీవనము ఉంటాయి .వ్యవహార పరిష్కారములు వ్రుత్తి ఉద్యోగ వ్యాపార రంగాములందు ధనదాయము ఉండగలదు .

2016 జూన్ -ఈ నెల యందు ఆర్దిక స్తితి మెరుగు పడును . ఆర్దిక విరోదములు వచ్చును . ధనాదాయము బాగుండును . అనుకున్న పనులు సాదించెదరురు . ఆభరణ కొనుగోలు విషయ చర్చలు జరుగును . కొన్ని అప్పులు తీర్చెదరు .వ్రుత్తి వ్యవహారములు సామాన్యము .

2016 జులై -ఈ నెల యందు అనారోగ్య సమస్యలు ఉంటాయి . మానసిక వత్తిడి ఉన్నను ధనాదాయము ఉంటుంది . అనుకోని వ్యవహారములు పరిష్కారమవుతాయి . ఉద్యోగమూ స్తన చలనం ఉంటుంది . వ్రుత్తి ఉద్యోగ వ్యాపారములందు అనుకూలముంటుంది .

2016 ఆగష్టు- ఈ నెల యందు ఆత్మీయుల ఆదరణతో కార్యములు సాదిస్తారు . ఉన్నత విద్యా యోగమునందు పిల్లలకు దారి చుపెదరు . రావలసిన ధనము చేతికందును . స్త్రీ వివాదములు పెరుగును . అత్తగారి వల్ల ధనాదాయమున్నది .

2016 సెప్టంబర్ – ఈ నెల యందు కొన్ని సమస్యలు ఎదోకోన వలసి వస్తుంది . ముసలి వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించ వలెను . మనస్సు ఉల్లాసంగా ఉంటుంది . స్నేహితులకు ధనము కర్చు చేస్తారు . వ్రుత్తి , ఉద్యోగ వ్యాపారములందు మిశ్రమ పలితాలు ఉంటాయి .

2016 అక్టోబర్ – ఈ నెల యందు గ్రహ అనుకూలత తక్కువగా ఉన్నందున పనుల్లో ఆటంకాలు , కష్టంగా పనులు జరుగుతాయి . సామాన్య పనులకు ఆర్దిక సహాయము అందుతుంది . మిత్రుల విరోధము మోసపోవతమో జరిగే అవకాశాలు ఉన్నాయి . అన్ని రంగాల వాళ్ళు అనుకున్నది సాదించ గలరు . ఆదాయము , కీర్తి మిశ్రమముగా ఉంటుంది .

2016 నవంబర్- ఈ నెల యందు ఆర్దిక ఇబ్బందులు తొలగును . పెద్దలతో అధికారులతో సఖ్యత పాటించి కార్యములను సాదిస్తారు . కోర్టు వ్యవహారములలో విజయం సాదిస్తారు . విందు వినోదాలలో పాల్గొంటారు

2016 డిసెంబర్ – ఈ నెల యండి కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . డోరా ప్రయాణముల వలన సారీరక బాధలు ఉంటాయి . సంతానము గురించి కొన్ని ఇబ్బందులు వుంటాయి . వ్రుత్తి వ్యాపారములందు సామాన్యముగా ఉంటుంది . ధార్మిక కార్యక్రమములలో పాల్గొంటారు .

2017 జనవరి – ఈనెల యందు గ్రహ అనుకూలంగా ఉన్నది . అన్ని రకాల ఆందోళన తగ్గుతాయి . వివాహ ప్రయత్నములు ఒక దారికి వచ్చును . వ్రుట్టిపనివారికి సామాన్యము . వ్యాపారస్తులకు , ఉద్యోగస్తులకు చిన్న చిన్న ఆటంకములున్నను ధనార్జనకు లోటు ఉండదు .

2017 ఫిబ్రవరి – ఈ నెల యందు దూరమునుండి కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . అదిక కర్చు ఉంటుంది . సంతాన కార్యములు పూర్తి అవుతాయి .శారీరక మానసిక సమస్యలు వస్తాయి . వాహన యోగమున్నది . కుటుంబ , బండువర్గ మైత్రి బాగుంటుంది .

2017 మార్చి – ఈ నెల యందు గ్రహముల అనుకూలము వల్ల అన్ని రకాలుగా బాగుండును . అన్ని సమస్యలు తీరును . వ్యవహార చిక్కులు సంబవించిననూ అనుకూల స్తితి వచ్చును . అన్ని రంగములందును సాహసించి పనులు పూర్తి చేస్తారు .

35 thoughts on “వృచిక రాశి

  1. hari prasad on

    name.HARIPRASAD
    d.o.b. 4-10-1981
    p.o.b. nalgonda

    plese tell me my fature

  2. D.ranjithkumar on

    my date of birth is 01-07-1987 10.00-10.30 am. please say about my job

  3. Donka.Yamini seshendra lakshmi manjusha on

    my date of birth is 1o-8-1989 at night 12.o2 pm..please tell me my future and career.

    • admin on

      Dear Yamini,
      Please ask your enquires when our astrologer is online through live chat option in our website.
      Thank you

  4. Hi sir,
    Please tell my jathakam.

    FUll NAME: NAGARJUNA LINGALA

    DOB: 08/07/86

    BIRTH PLACE VINUKONDA, GUNTUR DT, ANDHRA PRADESH.

    THANKS..

    • Plz ask our astrologer through live chat when he is available online. We will mail you when he is online.

  5. K Naveen kumar on

    K.Naveen Kumar
    D.O.B:-14.04.1990
    Chandragiri,Chittoor
    Please tell me My future & Job

  6. ginnayagari venkatesh on

    plz tell my future……… DOB— 04-11-1985……HOW WILL BE MY 2014 YEAR , WHEN IM GOING TO MARRY …..WHEN IM GOING TO SETTEL MY LIFE………

  7. m.yamuna on

    m.yamuna

    d.o.b:19/8/1991&time 7.30 a.m

    pls tell me my future

    marriage problem pls tell me the solution

  8. b v s m vara prasad on

    hi sir my name is vara prasad pls tell me my future

    and my d.o.b is 27-10-1993

  9. nagaraj on

    Birth date: Jan 13th,1990 morning 4:30AM
    i`m civil engineer, and not married so plz tell me my future
    9535822633

  10. m v s sarma on

    dob : 21.11.79 Place of Birth VSKP time : 10.05 AM

    how is my life and future please tell me

  11. s.raja goud on

    d.o.b: 25.03.1973
    place of birth : Hyderabad.
    Time : 12:00 after-noon.
    Status : Married.{ s.jyothi ,25.12.1976]
    1. son: Saathvik, age: 14 yrs ,9.4.2000
    2. son: Abhiram, age: 7 yrs, 12.07.2007.
    No JOB,No WORK. Financial Problems.

  12. N SRINIVAS on

    sir please tell me my jathakam, my D.O.B is 19th june 1968, RASSI: VRUSCHIKA, JESTA NAKSHATRAM

  13. 06-25-1991 sir please tell my feature and my parents sea the matches but no one fix please which mnth my marriage

  14. naga venkata durga mahesh.paka on

    my date of brith 28.03.1989 time 10.00 am above

    please tell about my life&my job

    i wana govt job

    so please sir tellme

  15. Navaneeth on

    Hello
    Am navaneeth
    Date of birth: 15/05/1995
    i am student,tellme my futuer life from now unwords

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *