2017 Telugu Panchanga Sravanam

శ్రీ హేమళంబి నామ సమత్సర ఫలితములు
(Hemalambi Nama Samvatsara Year Prediction)
పంచాంగ శ్రవణం – 2017 (Panchaanga Sravanam )

ఈ సంవత్సరం సూర్య ఆరాధన చేయువారకి చాలా మంచి పలితాలను అందుకుంటారు . సమస్యలనుండి విముక్తి పొందుతారు . దేశము , రాష్ట్రము ఈ సంవత్సరం ఆర్దిక పరంగా అభివృద్దిలోకి వస్తాయి . షేర్ మార్కెట్ విషయానికొస్తే అదిక స్తాయిలో పెరిగి ఒక్కసారి కుప్పకూలి కొందరు అర్ద్క సమస్యలు ఎదుర్కుంటారు . వెండి. బంగారము, దాన్యము కూడా అలాంటి పరిస్తితినే ఎదుర్కోవలసి వస్తుంది . వ్యవసాయ దారులకు సరిపడా నీరు లభిస్తుంది . పంటలు మాత్రము పోయిన సంవత్సరముకంటే తగ్గుతుంది . విరక్తితో వ్యవసాయం కొందరు వదిలేసే అవకాశాలు ఉన్నాయి . ధాన్యాలను స్టాక్ పెట్టె వ్యాపారస్తులకు గడ్డుపరిస్తితిని ఎదుర్కొంటారు . మనసైనికులు సరిహద్దులలో శత్రువులను ఎదుర్కొంటారు . ప్రజలలో ఆర్దిక పురోగతి కనపడుతుంది . ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నా పర్స్కారము దొరికి ఆనందముగా గడుపుతారు . నాయకులలో ధర్మ పాలన ఏర్పడుతుంది . కన్స్ట్రక్షన్ వ్యాపారము చేయు వారికీ కొంచం గడ్డు పరిస్తితి ఉంటుంది . అనుకున్నంత ఆదాయము లభించదు . వ్యవసాయ సంబంద వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . కిరాణ , వస్త్ర , ఫైనాన్స్ , పేపర్ . వైద్యం ,మేడికల్ , విద్యారంగము వారికి లావాదేవీలు బాగుంటాయి . ఆర్దిక రంగాలు , బాంకింగ్ మంచి అభివృద్ధి లో ఉంటాయి . సరిహద్దుల వివాదాలు పెరుగుతాయి .పర్వతాలలో వర్షపాతం అనుకూలంగా ఉండి అక్కడి పంటలు మంచి పలితాన్ని ఇస్తాయి . బాగాస్వాములతో కూడిన వ్యాపారాలు విబేదాలను తెచ్చి పెడతాయి .ప్రభుత్వ ప్రణాలికలు రైతుల చేతికందుతాయి .తుఫాన్లు ఉండే అవకాశాలు ఉన్నాయి . దీనిప్రభావము దక్షిన రాష్టాలకు తగిలే అవకాశాలు ఉన్నాయి . పంటలకు సరిపడే వర్షపాతం ఉంటుంది . సముద్ర ఉత్పత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . నీరు , పంచదార , ఉప్పు ,చింతపండు . పాల దారాలు పెరిగీ అవకాశాలు ఉన్నాయి . పప్పుదాన్యాల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి . కరెంట్ చార్జీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . పెట్రోలు , రైలు చార్జీలు తగ్గే అవకాశాలు ఉన్నాయి . విద్యా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి .

http://www.youtube.com/embed?listType=user_uploads&list=telugujathakamdotcom

మా జ్యోతిష్యులనుండి ఫోను ద్వార జాతకం అడగాలనుకుంటే http://telugujathakam.com/ask-astrologer/pay-to-chat/ లో pay చేసి కాల్ చేసి అడగవచ్చును
AIRTEL NO 09618350590
IDIA NO 09912063756
Land no 08622273088
You can also ask questions and get answers through chatting with our astrologer directly for Rs 300. click here

You can also pay and ask questions and get answers directly by calling to our astrologer through phone for Rs 300. click here

Note – You will get 15 minutes time to chat or on phone with astrologer per DOB details paid.

9 thoughts on “2017 Telugu Panchanga Sravanam

  1. rayaprolu srinivas on

    My son Chy.Rayaprolu Subrahmanyam was born on 11-09-2004. I want to do Upanayanam in the year 2014, February. Can I do or not. Time 5.55 P.M. at Nellore, A.P.

    Yours

    rayaprolu srinivas

  2. nagarjun on

    my name is nagarjuna
    date of birth 24-03-1989
    timing:11:01PM
    i want to know about job when i will get job present my time is very bad can i know abt my future.pls

  3. pambala venugopal on

    pambala venugopal
    date of b. 12/01/1991
    study and job gurinchi

  4. z.padmanabha bhargavi on

    sir, i want to know my future.my DOB 31oct1992,place-chilakaluripeta….i want know about my job deatils and about marriage.

  5. r.rupa singh on

    sir,plz tell me my future.my name is Rajaputra.Rupa singh,DOB:26/08/1992,place:markapur,prakasam(dist).and our native place is kurnool….plz tell i will get a job or not,when do i will get marry & how is my future.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *