Categories

Archive

ధనుస్సురాశి

2018 ధనస్సు రాశి మూల 1,2,3,4 పాదములు[యో ,యో, బా,బి]పూర్వాషాడ 1,2,3,4పాదములు [భు,ద ,భా,ఢ]ఉత్తరాషాడ  1 పాదము [భె]ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు . ఆదాయం 5 , వ్యయం 5 –రాజ పూజ్యం 1 , అవమానం 5 ఈ సంవత్సరము మొత్తము మీద పరిశీలించగా ఎలానాటి శని రెండవ బాగము మరియు అష్టమ రాహు ప్రభావము చేత ఎక్కువ చికాకాకులతో కూడి ఉంటుంది Read more ›

తులారాశి

2018 తులా రాశి చిత్త 3,4 పాదములు [రా,రి,]స్వాతి 1,2,3,4 పాదములు [రూ ,రే,రో,తా] విశాఖ1,2,3 పాదములు [తీ,తూ,తే] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు . ఆదాయం 11 ,వ్యయం -5 –రాజ పూజ్యం 2 , అవమానం 2 ఈ సంవత్సరము అంతయు శని , గురు సంచారము అనుకులముడా ఉన్నది కావున చాలం Read more ›

కర్కాటక రాశి

2018 కర్కాటక రాశి పునర్వసు 4 వ పాదము[హే], పుష్యమి 1,2,3,4 పాదములు [హు,హే,హొ,డా],ఆశ్లేషా 1,2,3,4 పాదములు [డీ,డు,డే,డో ] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు. ఆదాయం 8 , వ్యయం 2 –రాజ పూజ్యం 7 , అవమాన 3 ఈ సంవత్సరం శని సంచారం అనుకూలంగా ఉంటుంది ఎంతటి సమస్యనైన తేలికగా డేటా వెయ గల సమర్ధత ఉంటుంది . కాని రాహు Read more ›

మిదునరాశి

2018 మిదున రాశి మృగశిర 3,4 పాదములు [కా,కి ],ఆరుద్ర 1,2,3,4 పాదములు [కూ,ఖం,జ్ఞ,చ్చ] ,పునర్వసు  1,2,3 పాదములు [కె,కో,హా] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు  .ఆదాయం 14 , వ్యయం 2 – రాజ పూజ్యం 2 –అవమానం 3 ఈ సంవత్సరము సముదాయముగా పరిశీలించగా శని సప్తమ సంచారము వలన మాద్యమ అనుకూలం కలిగి ఉంటారు . దేసంతరము వెళ్ళాలనే కోరిక Read more ›