సింహరాశి

2018 సింహ రాశి

మఖ 1,2,3,4, పాదములు , పుబ్బ 1,2,3,4 పాదములు ఉత్తరా 1 వ పాదము ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు ఆదాయం 11 ,వ్యయం 11 – రాజ పూజ్యం 3 ,అవమానం 6 ఈ సంవత్సరము మొత్తము మీద గ్రహ సంచార స్తితులమును బట్టి అనుకూల స్తితి తక్కువగా ఉన్నది . అన్ని వ్యవహారములు స్వయముగా చూసుకోవడం మంచిది . సొంత ఆలోచనలను వాయిదా వేసుకోవటం మంచిది . గురు సంచార అనుకూలత తక్కువగా ఉన్నది . శని రాహు అనుకూలత కూడా అలాగే ఉన్నది . కుజ సంచార అనుకూలం చాల బాగున్నది . మంచి పలితాలను అందుకో గలరు . శ్రమకు ప్రాదాన్యత ఇచి మంచి పలితాలను పొందుతారు . దేవత కార్యములు చేయుట , జన్మ సతలములో దేవత కార్యములు చేయుట వలన ఉపశమనం పొందుతారు . చేయు పనుల మీద నిర్లక్ష్యం కలిగే అవకాశాలు ఉంటాయి .ఆందోళన ఉంటుంది .
మిగిలిన గ్రహ సంచార అనుకూల దృష్ట్యా సమస్యలు పెరగ కుండ జాగ్రత్త పడి జీవితం గడుపుతారు . ఆస్తి తగాదాలు ఉన్నవారు ఈ సంవత్సరం ఓకే సెటిల్మెంట్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి . తక్కువ స్తాయి వారి వలన కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . కుజ స్తంబన వలన వస్తు , ధన , ధాన్య లాభం చేకూరడం , కీర్తి ప్రతిష్టలు పెంచడం ,మానసిక ఉల్లాసం అదికంగా ఉండడం , ప్రతి విషయం లో ప్రమోషన్ అందుతుంది .
కుటుంబ విషయాలు పరిశీలించగా పెద్దల ఆరోగ్య విషయంగా కాని ,వ్యవహార పరంగా కాని కొంత భయము , ఇబ్బంది ఉంటుంది . పిల్లల అభివృద్ధి బాగుంటుంది , కుటుంబ వ్యవరాలు చక్క బడుతాయి అన్ని విషయాలలో సానుకూలంగానే ఉంటుంది . ఆరోగ్య విషయం లో ప్రత్యెక శ్రద్ద తీసుకోవలసిన అవసరం ఉంటుంది . ఆర్దిక విషయం లో ఇబ్బందులు లేకుండా సాగుతుంది .కర్చులు నియంత్రించే విషయంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి . ప్రతి విషయం లోను అవుతుందో కాదో అనే భయం మాత్రం వెంటాడుతుంది . శ్రమ పెరుగుతుంది . శ్రమకు తగిన పలితం ఉంటుంది . ఉద్యోగస్తులకు మానసిక అశాంతి పెరుగుతుంది . కొన్ని పనుల్లో చాల ధైర్యంగాను . కొన్ని పనులు ఆందోళనతో చేస్తుంటారు . నష్టాలు ఉండవు కానీ జాగ్రత్త అవసరం ఉన్నది . నూతన ఉద్యోగ ప్రయత్నాలు వట్టిడిగా అనుకోలమౌతాయి . వ్యాపారస్తులకు సాదారణ పలితాలు ఉంటాయి . వచ్చే ఆలోచనలకు చేసే పనులకి పొంతన ఉండదు . వ్యాపార పరంగా నిర్లక్ష్య దొరని ఉండే అవకాశాలు ఉంటాయి . నూతన వ్యాపార ప్రనలికలు సాదారణ స్టయి లో ఉంటాయి .
రైతులు పనులు సాగించి నష్టాలు లేకుండా కాలక్షేపం చేస్తారు . మానసిక వత్తిడి ఉంటుంది . షేరు వ్యాపారస్తులకు నష్టాలూ ఉండవు .విద్యార్దులలో నిర్లక్ష్యం పెరిగి అనుకున్న పలితాలు సాదించలేక పోతారు .

27 thoughts on “సింహరాశి

 1. meena on

  i want to know the future opprtunities

 2. meena on

  nenu abroad velle avakasam unda,nenu vela galana????

 3. venkata bhaskara rao on

  naku goverment job vache avakasam vundaa?

 4. swami raghunath prabhakar on

  my son name swami raghunath prabhakar, his date birth is 15 Feb 1987,time of birth 08.20 pm, birth place .visakhapatnam. when he gets good job?

 5. R.mahesh kumar on

  Routhu mahesh kumar.. Date of birth: 17-09-1990.. Na raasi: simha raasi.. Na future yala undabotundi?

 6. madhukrishna on

  na dob: 27/8/1986 nadi a rasi na feature ala untadi chappandi

 7. sella shiva kumar on

  Hello sir na peru sella shiva kumar, dob 11/7/1986..evening 9:30 ki nenu janminchanu,born in hyd..sir nenu e madya numarology chuinchukunanu atanu nadi pubba nakshatram, simha rasi ani chepadu,, asalu evaru em cheptunaro edi nijamo naku artham kavatam ledu. sir dayachesi na peru lo em aiena lopalu vunte astrology n numarology lo na name ni na future ni set cheyandi…plz..

 8. jyoti on

  my dob is 17.08.1985 place is Andhra Pradesh at Khammam . so when will get the govt job? and especially about my marriage plsssssss tel me urgently sir plssssssssss

 9. suresh on

  na peru suresh na dfb 07/02/1966 morning 5-30 ki puttanu ma family kutumba vyavaharala gurinchi cheppandi plzzzzzzzzzzzzz sir

 10. kiran on

  my husband name kiran kumar DOB:19-11-1981(dd-mm-yyyy): time :10:30PM.place : khammam.
  thannu USA ki try chiyali annukuntunnadu aadi eppudu jaruguthundi.pls tell me

  thanks

 11. MURALIKRISHNA on

  sir,
  muralikrishna,DOB:26/11/1988,TIRUPATI,Naku marriage,govt job eppudu vasthundi?

 12. deepthi on

  sir my name is chanda.deepthi, and my d.o.b is 11th feb1990, time 4.35pm
  naku job avakasham undaa ippudu and na marriage eppudu avthndoo cheppagalaru.

 13. MALLESWARI on

  hai sir my name is malleswari na future elauntundo konchem cheppandi sir. nd na study gurunchi kuda cheppandi

 14. my name ramesh chandra on

  sir nenu new busnies pettanu kanee kalisheravadam ledu 1year authudee plz sir help cheyadee

 15. mallikarjuna on

  sir nenu house katalanukuna amountkani edaina problem vastaiah pla tell sir

 16. Sireesh Madduri on

  Hi

  My DOB is 24/02/1978, Place — Bellampalli , Time — 2:30 PM

  Please tell about my career,personnel life and family

  Thanks

  Sireesh kumar

 17. mallikarjuna on

  sir nenu house november lo katalnukunanu emina problems vastaiah na feauture elautodho chepadadi guruvu garu plz

 18. myathiri megharaju on

  good evening sir,

  name; MYATHIRI MEGHARAJU, D.O.B:06/07/1984 TIME MORNING 8 – 8.30AM, BIRTH PLACE: NIZAMABAD (DIST),

  sir naa jathaka balam yela undi? nenu ye rangam lo settle avuthanu, naaku govt. job vastunda? leka yedaina buissiness lo raanisthana,

  naa future yela untundi, aarthikanga yela untundi, yemain parishkara maargalu cheppagalaru…