సహా దేవా ప్రశ్న శాస్త్రము

ఈ సహా దేవా ప్రశ్న శాస్త్రము   ప్రార్దన చేసి చక్రము నందు కనపరచిన సంక్యను నొక్కిన పలితము వచును ఇలాగ ఒక రోజు మూడు పర్యాయములు మాత్రమే సరి ఐన పలితములు వచును  . ఎక్కువ పర్యాయములు నొక్కినచో సరి ఐన పలితములు  రావు కావున గమనించ గలరు . మరల   రేపు 3 ప్రశ్నలు చూసుకొనవచ్చును కళ్ళు మూసుకుని సంక్యను క్లిక్ చేయవలెను . ఇలా ప్రతి రోజు కూడా చూసుకొన వచ్చును .

ప్రార్దన
“కంచి గోపాలుని కృప మాకు గల్గవె కన్న  తల్లి లక్ష్మి కాపాడవే .
మంచి సేబ్బర చూచి మనసులో దెలియవే మది సహదేవును ప్రశ్న చెప్పవే .
పంచ పాండవులను భక్తితో దెలియవే ప్రక్కన ద్రౌపది పదవియ్యవే
అంజనాదేవి పుత్రుడా గొంతు నియవే అవనిలో పదంబు పాడనియ్యవే
ధరణిలో సహదేవుడు చెప్పిన ప్రశ్న శాస్త్రంబు తగును గాను  “
—————————————————————————————————-

 

12 thoughts on “సహా దేవా ప్రశ్న శాస్త్రము

 1. suryanarayana on

  how many years of leaving
  my health problems

 2. dilipchakravarthy on

  Carear and my marriage details and study details !and forriegn trip ? Is there in my life

 3. VENKATESH V V G on

  I Present position is too bad in financial and in employment. Can you please predict when it will solve

 4. gayathri on

  nake maga bidda kavalante emi pooja / mantram cheyali teliyajeyagalaru.