రుద్రాక్ష

ఆదార శాస్త్రము-రుద్రాక్ష జాబాలో ఉపనిషత్

        రుద్రాక్షలు ఎక్కడివి ?వాటికాపెరెలా  వచెను? నరులచే నెట్లు ధరింప బడును?ఎన్ని బెదములున్నవి?ఎ మంత్రములచే ఎట్లు ధరింపవలెను?
      కాలాగ్ని రుద్రుని బసుండుడు ప్రశ్నించెను.”రుద్రాక్ష “లు ఎట్లు పుట్టినవి?వటిన ధరించిన ఫలమేమి ?అని .బగవానుడుకాలాగ్నిరుద్రుడుఅతనికి ఇట్లు చెప్పెను .నేను త్రిపురాసుర వదకై కన్నులు మూసి కొంటిని.ఆకన్నులనుండి జల బిందువులు భూమిపైకి రాలినవి .అవి రుద్రాక్షలు ఐనవి సర్వులు ననుగ్రహించు నిమిత్తము వాటి పేరు ఉచరించినంత మాత్రమున దశ గోదాన ఫలములను ,దర్సన ,స్పర్సనములచే దానికి రెట్టింపు ఫలమును కలుగును 
      నేను కొన్ని వేల దివ్య వర్షములు కన్నిలు మూసుకొంటిని.అక్షి పుటముల నుండి భూమి మీదకి జల బిందువులు ఆడినవి.ఆ కన్నీటి బిందువులే మహారుద్రాక్ష వ్రుక్షములైనవి.భాక్తనుగ్రహము చేయు కోరికతో
అని స్తావరములైనవి.వాటిని దరించినందున భక్తులకు దివారాత్రి కృతమైన పాపము పోవును.దర్శనమున.
లక్ష పుణ్యము స్పర్స వలన కోటి పుణ్యము కలుగును.వాటిని దర్సిన్చినందున కోటి శత పుణ్య పలము కలుగును.రుద్రాక్షలు దరించి ,జపము చేసినందున లక్ష కోటి శతములు,లక్ష కోటి సహస్రముల పుణ్యము కలుగును ఉసిరి కాయ అంత రుద్రాక్ష ఉత్తమము ,రేగుపందంత ఉన్నవి మద్యమములు.శనగ గింజంత ఉన్నవి అధమము ఇది దీని ప్రక్రియ బ్రామ్హన ,క్షత్ర్యియ ,వైశ్య ,సుద్రులను రుద్రాక్షలు నాలుగు విధములు .తెల్లనివి బ్రామ్హన జాతి వి ఎర్రనివి క్షత్రియములు ,పచనివి వైశ్య జాతివి ,నల్లనివి సూద్ర జాతివి,బ్రామ్హనుడు తెల్లని వాటిని,క్షత్రియుడు యర్రనివాటిని,వైశ్యడు పచని వాటిని దరించ వలెను ,సూద్రులు నల్లని వాటిని దరించ వలెను .సమాన మైనవి ,నునుపైనవి గట్టివి ,స్తూలమైనవి ,కంటక యుతములు శుభములు .పురుగులు కొట్టినవి ,ఇరిగి పాయినవి ,పగిలనవి ,కన్తకము లేనివి ,గొగ్గి గొగ్గి గ ఉన్నవి సమముగా లేనివి వదల వలెను .

వేన్లో అనేక ముకములు కలిగిన రుద్రాక్షలు ఉండును జాతకునకు జాతక రీత్యా ఎ రుద్రాక్ష సరిపోతుందో పరిశిలించి దానిని ధరించిన దోషములు తొలగి శుభము కలుగును.

23 thoughts on “రుద్రాక్ష

 1. sir
  my date of birth is 19-11-1982.star:- moola . raasi dhanu .

  my problem is not small very big . what am tuching that i got sand . my life is not good and also always bad.what i will do.

  • y vijaya bhaskar on

   NAME. y vijaya bhaskar

   DATE OF BIRTH. 05/05/1969

   NAKSHATRAM. MOOLA

   DOT 09;30 PM (NIGHT)

   ANDHRAPRADESH.

   NA FUTURE ELA VUNTADHI TELAPAGALARU. when i get good and permanent job still i am facing financial problems. Please kindly helpme,

 2. ramesh on

  Dear sir,
  my date of birth is 10-06-1981 . 4:00am to 5:00am (time of birth) my problem is what i am doing its going wrong. my total family also have problem please tell me what i want to do.

 3. Pavan on

  HiSir,

  MY date of birth :04-july-1982.Birth time 6.30am to 7.am, My question 1.When i will get marriage.I have interest in businees Is it sutable for me please advise me.

  Thanks
  Pavan

 4. s.sivaprasad on

  MY date of birth :05-july-1977.Birth time 3.45am, My question 1.When i will get marriage.which job is sutable , when i gov job for me please advise me.

  Thanks
  sivaprasad

 5. arun kumar on

  Sir my name is arun kumar
  my dob is 28-06-1990 12:40pm

  naku jobs kani adi aina dagaraki vachi rakunda potunnai sir na jathakam lo em aina problem unda? Please tell me sir
  na mail id : siddularun@hotmail.com

  • Plz Ask our Astrologer through live chat option when he is available online.

 6. chvns sarma on

  sir,namaste.. My name is chennapragada venkata naga satyanarayana sarma,dob 12-11-1963. kanya rasi, uttara 4th padam. which type of rudrakhsa shall I wear. pl. say..my email sarmach56@gmail.com.tq.

 7. surya prakasa rao on

  Dear sir

  My name is surya prakasa rao,my date of birth is 02-04-1982,friday-evening 5.00pm.

  I have trouble to get life partner. still searching, tell me what can i do. when can marry.

  thank you

 8. rajesh vemula on

  date of birth : : 27-01-1991

  time == 7.30pm

  nakshatram = aarudra

  rasi == mithuna

  na future ela untadhi

 9. gadugotti venkatakrishna on

  I g.venkatakrishna date of barth 13-3-1981 i am not married alanti rudhrksha darechali i am small busines.

 10. sandeep on

  Name: sandeep. G
  D.O.B: 16-Sep-1983
  D.O.B Place: Chirala
  Time: 09:16AM
  Prob : Un Employee, In future how is my financial status
  Marrage : When

 11. ch.narayanarao on

  ch.narayana rao
  dob:12/11/1966
  time:4:30 am
  place:warangal
  nenu elanti rudraksha vadali plz tell me

 12. l a raju on

  NAME. L.APPALARAJU

  DATE OF BIRTH. 25/05/1968

  NAKSHATRAM. BHARANI

  RASI. MESHA.

  VISAKHAPATNAM.

  ANDHRAPRADESH.

  NA FUTURE ELA VUNTADHI TELAPAGALARU.

 13. Taraka Rama Lakshmana Rao on

  Sir, My DOB 28-04-1972 and Birth Place Kaikaluru(Krishna District,AP). Please suggest me which rudraksha i should wear and what is the procedure i should follow while iam wearing rudraksha

 14. ETTE CHANDAN KUMAR REDDY on

  Sir, My DOB 09-02-1992 09:30pm and Birth Place wanaparthy (Mahabub nagar District,AP). Please suggest me which rudraksha i should wear and what is the procedure i should follow while iam wearing rudraksha……….. and my future my name corrections…..

 15. B.sathish kumar on

  B.Sathish
  dob:18/07/1986
  time:05:40 pm
  place:devarakonda,Nalgonda (Dist)
  nenu elanti rudraksha vadali plz tell me

 16. durga srinivasa narasimharao on

  my problem is job eppudu job vasthundi naa kastalu apudu theeruthayo cheppagalara….

 17. durga srinivasa narasimharao on

  my date of birth is 31-0-1986 time is 01-50 pm eluru lo puttenu dayachesi naaku manchi job appudu vasthundo cheppagalara… alage naaku unna anni kastalu epudu theeruthayo cheppandi please……..

  thanks and regards

 18. TLK PRASAD on

  Mydateofbirth16.7.1982 my marrige eppudu avutundi

  • admin on

   Dear Prasad,
   You can pay and ask your questions through this link to get answers from our astrologer. Click Here

   Regards,
   Admin

 19. J.Amarnath on

  Dae of Birth:04-03-1966 at 12.45pm.,vijayawada tell me sutable rudrakshams