మిదునరాశి

2018 మిదున రాశి

మృగశిర 3,4 పాదములు [కా,కి ],ఆరుద్ర 1,2,3,4 పాదములు [కూ,ఖం,జ్ఞ,చ్చ] ,పునర్వసు  1,2,3 పాదములు [కె,కో,హా] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు  .ఆదాయం 14 , వ్యయం 2 – రాజ పూజ్యం 2 –అవమానం 3 ఈ సంవత్సరము సముదాయముగా పరిశీలించగా శని సప్తమ సంచారము వలన మాద్యమ అనుకూలం కలిగి ఉంటారు . దేసంతరము వెళ్ళాలనే కోరిక బలంగా ఉంటుంది . ప్రతి పనిలోనూ జాప్యము ఉంటుంది . భయము , ధన విషయం లో అదిక కర్చు ఉండే అవకాశాలు ఉన్నాయి . మానసిక వొత్తిడి ఉంటుంది .గురువు పంచమ సంచారము వరకు అనుకూలంగా ఉంటుంది . షష్టమ సంచారము మాత్రం కొన్ని ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది . రాహు ఈ సంవత్సరమంత బాగా అనుకూలించిను . కుజ సంచారము కూడా అనుకూలిస్తుంది . కొత్త పనులకు నాంది పలుకుతారు . వ్రుత్తి వ్యాపారాలకు అనుకూల వాతావరణం ఉండదు . దూర ప్రయాణాలు తగ్గించు కొనుట మంచిది . చేస్తున్న పనులు వదలి వేరే ప్రయత్నాలకు ప్రేరణ కలుగుతుంది . ఒంటరిగా దూర ప్రయాణాలకు వాయిదా వేసుకోవటం మంచిది . దిన చర్యలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి . అక్టోబర్ వరకు పుణ్య కార్యాలలో , సుభ కార్యాలలో పాల్గొంటారు . ప్రతి పనులలో సహకారం లబిస్తుంది . కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి . కొన్ని సమస్యలు తలెత్తుతాయి .

కుటుంబ విషయంలో పెద్దల ఆరోగ్య కర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి . బాద్యతలు చక్కగా నిర్వర్తిస్తారు .పిల్లల ఆరోగ్య విషయంలో కర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి . కుటుంబ సమస్యలు పరిష్కారం ఒక కొలిక్కి వొస్తాయి . ఆరోగ్య విషయం లో వాత సంబంధం గాను , ఎముకల సంబంధం గాను ఇబ్బందులు రాగలవు . పథ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి .

ఆర్దిక విషయం లో ఆదాయం అక్టోబర్ వరకు బాగుంటుంది . అదిక కర్చులు ఉన్నా ఇబ్బంది ఉండదు . అక్టోబర్ తరువాత ఆర్దిక ఇబ్బందులు , కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి . రావలసిన ఆదాయము ఆలస్యమౌతుంది . ఉద్యోగాస్తులలో పనులలో జాప్యం జరుగుతుంది . శ్రమకు తగిన పలితం అందదు . కాని నష్టము లేని జీవనమే ఉంటుంది . పనులు స్వయంగానే చేసుకోవటం మంచిది . పనివారి వలన వొత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగ ప్రయత్నాలు అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది . తరువాత అనుకూలం తక్కువగా ఉంటుంది . ఈ సంవత్సరం అన్ని విదాల అనుకూలం తక్కువగా ఉంటుంది . అన్ని రకాల చికాకులు ఉంటాయి కాని నష్టాలు వోచే అవకాశాలు లేవు . నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా వేసుకోవటం మంచి ది . జులై , ఆగష్టులలో అనుకూలం ఉంటుంది . రైతులకు శ్రమ పెరుగుతుంది . ధనవ్యయం అధికముగా ఉంటుంది . రావలసిన పైకము అందక ఇప్పండి పడే అవకాశాలు ఉన్నాయి . షేర్ వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు .విద్యార్దులు శ్రమతో కూడిన పలితం అందుకుంటారు .

17 thoughts on “మిదునరాశి

 1. srinithya on

  will u tell me my jatakam.. my date of birth is 23-10-1986.4-32 am ..

  • admin on

   Dear Srinithya,
   You can ask your questions to our astrologer on live chat option in our website directly. Make use of this option.

   Regards,
   Admin

 2. koteswari prathi on

  my name:koteswari p

  all are called me as koti

  my date of birth :17th november 1989

  can u tell abt my jaathakam

 3. hareram on

  సార్………..నా పేరు హరేరామ్ నా రాశి ఎమిటి ? నాకు job వస్తున్నంద నా జీవితం ఎలా ఉండుదున్నది

 4. karthik on

  sir na name “karthik”. na rasi emiti chepandi sir present nenu baga depression lo unna nu sir endhukane nenu subject baga nerchukunanu sir 1 year nundi job search chesthunanu sir naku epati varaku raledhu entlo paristhithi kastam ga unadhi sir , na paristhithi enti ?

  Naku thelisi nenu epati varaku evariki hani cheyaledhu sir maha ante nene chala varaku help chesi untanu sir

  naku nachina valle nannu thiduthunte job raledhani kastam ga undhi plz chepandi sir ,

  dhayachesi naku mail cheyandi sir emaindho reason

  plzzz sir

  regards ,
  Karthik vemula

  • Dear Karthik,
   Kindly ask your question to our astrologer through live chat option available on our website.

   Thanks,
   Telugujathakam.com

 5. respected sir,
  my name is merryratnakumari my husbend name is putrayya,.
  naku marriage may 25 satraday morring 9.32 m
  jarigendi kani maa marriage life asalu bagolidhu memu epudu vedi poyamu mali apudu okati avu thamu sir
  please information sir,
  thankyou sir

 6. Dear my Name S.R.Kesavan date of birth 21-12-1972 in Chittoor this Year how is My Life I Like to Buy House when I Can buy Please te Me Sir..by S.R.Kesavan..Baharin ..

 7. Narsimulu on

  సార్………. నా రాశి ఎమిటి ?నాకు job వస్తున్నంద నా జీవితం ఎలా ఉండుదున్నది

 8. kopparapu vyshnavi on

  please tell me my jatakam. I was born on June 9,1994

 9. divya on

  my name is divya and my d.o.b is 17th july1993.
  naku job vache avakasham emina undda cheppagalaru.

 10. SRINIVASULU.V on

  today i viewd my gemini data of this year it is right thing to know
  thank to yuou.