మేషరాశి

2018 మేష రాశి

అశ్వని 1,2,3,4 పాదములు [చు,చే,చొ,లా],భరణి 1,2,3,4 పాదములు [లీ,లూ,లే,లో,]కృత్తిక 1 వ పాదము [ఆ]ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు ఆదాయం 2 , వ్యయం 14 ,-రాజ పూజ్యం 5 , అవమానం 7 – ఈ సంవత్సరం సముదాయముగా పరిశీలించగా గురువు అనుకూలత తక్కువ . శని సంచారిత సాదారణ స్తాయి .రాహువు అర్దాష్టం లో సరి యగు పలితాలు ఇచే అవకాశాలు కనపటం లేదు .గురు సంచారం అక్టోబర్ వరకు నష్టాలూ వచ్చే అవకాశం లేదు . శని సంచారత ద్వారా నష్టాలూ రావు కాని రాహు కేతు వుల వలన చిన్న చిన్న ప్రతి బందకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .గురువు అష్టమ సంచారత ఇబ్బంది లేదు.
ప్రతి పని లోను అసంతృప్తి మరియు అశాంతి ఎక్కువగా ఉంటాయి కొన్ని పనులలో స్వయం క్రుతాపరాదమే ఉంటుంది . కొన్ని పనుల్లో ఇతరుల సహకారమే ఉంటుంది . అన్ని పనులలో ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయి మీ సంనితులతో మనస్తపాలు , విరోడలు వోచే అవకాశాలు ఉన్నాయి .అందరిని అవమానించే అవకాశాలు ఉన్నాయి .పుణ్య కార్యాలు , సుభ కార్యాలో పాల్గొంటారు . గురు , పుణ్య క్షేత్ర దర్సన బాగ్యం కలుగుతుంది . సమయానికి పనులు పూర్తీ కావు జాప్యం జరుగుతుంది . ఒంటరి ప్రయాణాలు అనుకూలించవు . మిశ్రమ పలితాలు ఉంటాయి .
కుటుంబ చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . పిల్లల ప్రవర్తనలలో మార్పులు ఉంటాయి .అభివృద్ధి విషయం లో వ్హికాకులు తప్పవు .ఆరోగ్య విషయం లో జాగ్రత్త అవసరమున్నది . ముందు జాగ్రత్త పాటించక పొతే కొత్త సమస్యలు తలెత్తుతాయి .కరచుకు తగిన ఆదాయము ఉండదు . దానివల్ల సమస్యలు తలెత్తుతాయి .ఆర్దిక విష్యం లో దూకుడు తగ్గించుకుంటే మంచిది . సంపాదన తగ్గి నిలవ డబ్బు కర్చు పెట్టవలసి వస్తుంది .
ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం సాదారణ స్తాయి పలితాలు అందుకుంటారు .అభివృద్ధి మందగిస్తుంది . తోటి వారి సహకారము అందక పని వొత్తిడి పెరుగుతుంది . నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించక బాద పడతారు . వ్యాపారస్తులకు సాదారణ పలితాలు ఉంటాయి .మిశ్రమ పలితాలు ఉంటాయి . రైతులకు శ్రమకు తగిన పలితము అందదు.షేర్ వ్యాపారస్తులు దూకుడు తగ్గిస్తే మంచిది . విద్యార్దులలో నిర్లక్ష్యం పెరిగి సరైన పలితాలు అందుకోలేక పోతారు .

25 thoughts on “మేషరాశి

 1. Akhileshwar on

  My date of birth is 10/10/1995 . . . Time of birth 5 30 am and place of birth is kamareddy, andhra predesh nizamabad

 2. ANURADHA on

  my date of birth is 18/01/1978 time of birth 1.30p.m and place of birth is ananthapur ,andhrapradesh.

  how is my life present .when i will get my own house . how is my future.

 3. venkata nagarjun vasinaku on

  my date of birth is 26-03-1985 nite 11:30 to 11:40 pm plz tel me my job and my life and love

 4. raayavarapu venkata subbarao on

  date of birth=20-05-1955, time of birth=08-30pm,place of birth=raajahmundry. detailed forecast required.

 5. B Navaneetha on

  my date of birth 09/10/1987
  time 1.45 pm
  place atmakoor, mahaboobnagar, district, ap
  plz tell me about how will be my life with my family(husband & daughters) & bbout my job & my future.

  • admin on

   Dear navaneetha,
   Ask your questions to our astrologer when he online through live chat.

   Regards,
   Admin

 6. lokeshkumar on

  hello,iam lokeshkumar my date of birth is 17/12/1991 10;10pm amalapuram andhrapradesh

 7. BEHARA . ANIL on

  my date of birth is 20/09/1989 time of birth 2.00p.m kruthika 1st padam thatkalika chavithi ponu panchimi and place of birth is narasannapeta,srikakulam(dist) ,andhrapradesh.

  how is my life present .when i will get job that is government (or) private . how is my future. tell me sir

  • admin on

   Plz Ask our astrologer through live chat when available online. To know about timings updates of live chat with astrologer, you should like our facebook page http://www.facebook.com/telugujathakam we update on facebook when our astrologer is available online.

   Thank you,
   Admin

 8. soumya on

  soumya
  dateof brith:22 june 1987
  brithtime:8.20pm
  place:warangal

 9. paulas vijay raju on

  please tell me about my financial burdens, my job&career, i would like to go to my home town and purchase a home there at AP. is all these are possible?
  i am suffering from paralysis from last 3 years could I become healthy this year?
  namaste
  vijay raju

 10. anil adepu on

  my date of birth is 30/11/1989 and place of birth is warangal(dist) ,andhrapradesh.

  how is my life present .when i will get job that is government (or) private . how is my future. tell me sir

 11. naga uma mahesh on

  dob : 27-12-1990,
  time : 02:15 PM
  place: Eluru, west godavari dist, a.p
  coulu you please tell me about my life and when i will get the government job

 12. venkat narasimha rao on

  how is my life present .when i will get job that is government (or) private . how is my future. tell me sir
  and how is my life partner selection which qualities and she’s rashi & nakshtra etc…. please tell me sir.

 13. veerababu on

  my date of birth is 12/march/1990 time of birth 4.30am place of birth ramachandhrapuram,east godavari(dist) ,andhrapradesh533255.

 14. K Srinivasa satish kumar on

  My Name is K Srinivasa Satish Kumar DOB is 17.08.1984 Time 10.015 am , Place of Birth Tadepalligudem W G Dist AP Star Ashwini

  When i was settled in life and married plz tell me

 15. y.b.venkat rao on

  my date of birth is = 14/09/1965, mesharasi, when i will get new job, i resigned my present job, long back.