
మీన రాశి
2018 మీన రాశి
పూర్వాబద్ర 4 వ పాదము [దీ] ఉత్తరాబాద్ర 1,2,3,4 పాదములు [దూ,ఇన్గా,ఝు ,దా ],రేవతి1,2,3,4,పాదములు [దే,దో,చా,ఛి ] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు . ఆదాయం 5 , వ్యయం 5 – రాజ పూజ్యం 3 , అవమానం 1 ఈ సంవత్సరం మొత్తం మీద పరిశీలించగా రాహు , కేతు , శని సంచారాలు అనుకూలంగానే ఉన్నాయి . అయిన అక్టోబర్ 11 వరకు వ్యతిరేక పలితాలను , తరువాత అనుకూల పలితాలను ఇస్తున్నాడు . కుజస్తంబాన కూడా అనుకూలన్నే ఇస్తున్నాడు . ఎటు చూసినా అనుకూల వాతావరణమే కనిపిస్తున్నది .
అకాల భోజనం ఉంటుంది . మృష్టాన్న బోజన ప్రాప్తి ఉంటుంది . ప్రతి పని అలోచించి చేస్తారు . బందు, స్నేహితుల సహాయ సహకారములు పొందుతారు .అక్టోబర నుండి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . దానివలన మంచే జరుగుతుంది . భవిష్యత్తు ప్రణాలికలు చర్చిస్తుంటారు . తీర్ధయాత్రలు , దైవ దర్సనాల వల్ల ప్రతి అంశము సానుకూలంగా ఉంటుంది . అనేక రంగాలలో శ్రమ సమకుతగిన పలితం ఉంటుంది. కొన్ని విషయాలలో అవరోదాలు ఉంటాయి . వాటిని సమయస్పూర్తి తో దాట గలుగుతారు . అందరి నుండి సహాయ , సహకారాలు అందుకుంటారు . గౌరవ మర్యాదలు పొందుతారు . మీకు కుజ స్తంబన వలన అనుకూలంగా ఉంటుంది .
కుటుంబ విషయాలు పరిశీలించగా వొత్తిడి భయం ఉంటుంది .కాని నష్టాలు వోచే అవకాశాలు లేవు . పెద్దవారి ఆరోగ్యం బాగుంటుంది . స్నేహితుల , బందు సహకారం బాగుంటుంది . కుఇతుంబ అవసరాలు సకాలములో పూర్తి చేస్తారు . చాలా ఆనందమైన వాతావరణమే ఉంటుంది . పాత సమస్యలకు మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది . అన్ని రంగాలలో విజయమే సాదిస్తారు . ఆర్దిక విషయంలో ధనాదాయం బాగుంటుంది . అవసరాలు తీరతాయి . విలాసవంతమైన జీవితం గడుపుతారు . ఎటువంటి విషమ పరిస్తితిలోనైన ఆర్దిక సమస్యలుండవు .
ఉద్యోగస్తులకు అధికారుల వలన వత్తిడి వోచిన మరల వారె సహకరిస్తారు . సమస్యలు లేకుండా కలం గడుపుతారు . ఉద్యోగ ప్రయత్నం చేయు వారికి మంచి అనుకూలంగానే ఉంటుంది .సుభ వార్తలే వింటారు . మొండి దైర్యముతో ముందుకు వెళతారు . రైతులకు శ్రమకు తగిన పలితం ఉంటుంది . మంచి పలితాలు అందుకుంటారు . షేర్ వ్యాపారస్తులకు ఓపిక పడితే మంచి పలితాలు లభిస్తాయి . విద్యార్దులకు మంచి సలహాలు లభిచి ఉత్తీర్ణత సాదిస్తారు .
sir, pls tel me my astrology in telugu when will i got job
Dear shankar,
meet our astrologer online on chat or Ask astrologer option in this website.
I want to know my future for 2012. My birthdate: 25th December 1960 around 9.45 am at Jamshedpur. I am of Meena Rasi.
Thanks
Nagraj
Plz click ask astrologer page to ask astrologer.
Yes we accept advertisers.If you need to post advertisements on our site,kindly reply to our mail id admin@telugujathakam.com with details of ur advertisement and size of ur advertisement.
telugulo najathakam poorthy vivaralu email ku pampinchandi DOB 28-11-1968,TIME 10-30 PM , PLASS HYDERABAD.
sir nenu oka abbaini ista paduthunnanu a abbai tho naku pelli avthundo ledo cheppandi a abbaini pelli chesukovadaniki nenu em cheyali a abbai ante naku pranam a abbai tho na pelli elagaina jaragali pls thelugulo na jathakam ela undo cheppandi pls abbai name mahipal reddy my dob 18/10/1987,time 4-15 plass karimnagar.
Sir,na puttina roju 13/01/1992.time ..morning 3:40 ..life lo emina sadhinchagaltanemo cheppandi..& na manasuki relaxation epudu doruktundo,ela dorukutundo teliya cheyyandi..
Dear Pramod,
Ask your queries to our astrologer online through live chat option in our website.
Thank you
DOB 15/11/1975,Tim:4.45AM vere job dorukutunda
DOB 15/11/1975,Tim:4.45AM na jivitamu elauntundi
my name is sarat kumar,born in 25/12/1990 12;05 min. place srikakulam i want my future
dob 21/08/1978 time 14:20 place: salur (Vizianagaram district)
please mail my horoscope in telugu to my mail id.
ch.srihari , date of birth-20.04.1974 , time : 3:10am place of birth tanguturu,ongole,prakasam district
my name is ch,asha latha, d-o-b 28-02-1980, midnight time 12:15 am .
please tell me about my future my life with my husband to what extent my life will be happy or not with my husband. if so what are the predictions to be made.
name.sh.suman kalyan, d-o-b:16-4-79, time 4:15 pm after, pls tell us about my life and family and how many children will be
Sir db10/08/69 mrngtime.gudur lo puttanu.pakka job ledu.
Life lo anni eduru debbale.na jathakam chepara plz.thanq sir.
Namsthe.
03-09-1996 rashi nakhathram and future cheppagalaru.
how is my studies and life
sir ,
Nenu present chestunna job lo satisfaction ledu because of I was worked in Big Industry and left the organisation due to health conditions.Now I am looking for good employment.
Please tell the future .
with regards,
chandrasekhar rao
Dear Chandrasekhar Rao,
You can ask about any 3 questions by paying just Rs 100. Click here to pay and ask questions.
Thanks,
Admin-Telugujathakam.com
God is gret
Dear Deva Raju,
Thanks for visiting our website.
Thanks,
Admin-Telugujathakam.com
sir when i will get the govt.job? pls tell me?
sir na date of birth 25/04/1968 night 8.40 ki meena Rasi,vruchikalagnam,Revatinakshatram
eesamvatharam yelavuntundi telupandi
my date of birth is 14.01.1997 na studies ela untayo chepandi
iam 40yrs female ,presently living in rent apts in usa Connecticut.planning to move different state to buy house.is it possible?should I move to different place or not?
sir, nenu 03-02-1990 lo puttanu rashi nakhathram and jathakam naaku thelidhu meeru cheppagalara.
good
This blog is very nice and you are providing a good information about Astrology in Telugu, online telugu astrology, telugu astrology and etc. Thanks for sharing these valuable information to me
Thank u sir