మీన రాశి

2016 మీన రాశి ఫలితములు

పూర్వాబద్ర 4 వ పాదము [దీ] ఉత్తరాబాద్ర 1,2,3,4 పాదములు [దూ,ఇం,ఝు ,దా ],రేవతి 1,2,3,4,పాదములు [దే,దో,చా,ఛి ]

ఆదాయం 5 , వ్యయం 14 – రాజపూజ్యం 6 అవమానం 5

2016 ఏప్రెల్ – ఈ నెలలో రుణ బాధలు తగ్గును . కొంత వరకు ఆర్దిక సమస్యలు చాల వరకు తగ్గి రావలసిన ధనము చేతికందును . కొంత ప్రయనములు చేయ వలసి వచ్చును . తలచిన పనులు సకాలములో పూర్తి చేస్తారు . ఆరోగ్య విషయములో కొంత జాగ్రత్త అవసరమున్నది గమనిన్చుకోవలసినది

2016 మెనెల – ఈ నెలలో వ్రుత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది.ధనలాభాలు ఉంటాయి . ప్రతి పని కార్య జయాన్ని పొందుతారు . కొన్ని వివాద చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . బందు వర్గ అశుభ వార్తలు వింటారు ఆకస్మిక ప్రయనములు ఉంటాయి .

2016 జూన్ – ఈ నెల యందు బంధువులతో విరోదములు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . ప్రతి విషయములో దీర్గాలోచన అవసరమున్నది . కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . దూర ప్రయాణములు చేయ వలసి వస్తుంది . వ్రుత్తి , ఉద్యోగ , వ్యాపారములందు అనుకూలత ఉంటుంది

2016 జూలై – ఈ నెల యందు మానసిక వత్తిడులుంటాయి. అగౌరవము , పేరు ప్రతిష్టలకు బంగము కలుగును . ధనాదాయము ఉండును . అశుభ వార్తలు వింటారు . ప్రయాణములలో ఆటంకములు ఆందోళన ఉంటుంది . మాసాంతములో మిశ్రమ ధనాదాయాము ఉంటుంది . కుటుంబ సబ్యులతో ప్రయానములు ఉండ గలవు .

2016 ఆగష్టు – ఈ నేలయందు శత్రువులతో తగవులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలతో తగాదాలు ఏర్పడతాయి జాగ్రత్తగా ఉండాలి . కోర్టు సంబదిత వ్యవహారములుంటాయి . అదిక కర్చులుంటాయి . గృహములో సుభ కార్యములు అనుకూలంగా ఉంటాయి . మిశ్రమ ధనాదయము ఉంటుంది .

2016 సెప్టెంబర్ – ఈ నెల యందు కుటుంబ ఆర్దిక పరిస్తితులు బాగుండును . సంతోషముగా ఉంటారు . సుభ వార్తలు వింటారు . విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు . గృహ ఆలోచనలు ఉంటాయి అనుకున్న పనుల్లో రాణింపు ఉంటుంది .

2016 అక్టోబర్ – ఈ నెలలో కొన్ని తగాదాలలో మద్య వర్తిత్వం చేస్తారు . వాటి గురించి చర్చిస్తారు .కొన్ని వాదోప వాదాలు జరుగును అదిక కర్చు ఉంటుంది మనో వ్యాకులత చెందుతారు . ప్రయా ణములందు జాగ్రత్త అవసరమున్నది .

2016 నవంబర్ . ఈ నెల యందు గృహ నిర్మాణ ప్రయత్నములు అనుకూలించును . స్త్రీ మూలక ధన లాభముండును . వ్యాపారము గురించి మానసిక వత్తిడి ఉంటుంది . కొన్ని కొత్త పనులు మొదలు పెడతారు . అలంకార వస్తు ప్రాప్తి ఉంటుంది . వృత్తి , ఉద్యోగ , వ్యాపారములందు అనుకూలముంటుంది .

2016 డిసెంబర్ – ఈ నేలయందు కుటుంబ సంతోషము పనులలోప్రోత్సాహకరంగా ఉంటుంది మీ శత్రువులతో అనుకూలం ఏర్పడుతుంది . కార్య జయము పొంద గలరు . పెద్దల ఆరోగ్య విషయం లో ఆందోళన ఉంటుంది . పట్టుదలతో పనులు సాదిస్తారు . ఉద్యోగ , వృత్తి , వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది .

2017 జనవరి – ఈ నెలలో అన్ని రంగములలో అదిక శ్రమతో పనులు జరుగును . సంతాన విషయములో జాగ్రత్త అవసరము . సోదరుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది . వ్రుత్తి , ఉద్యోగ , వ్యాపరములందు ధనాదాయం సామాన్యముగా ఉంటుంది .

2017 ఫ్రిబ్రవరి – ఈ నెలలో స్త్రీ మూలక సమస్యలు బాదించును. గృహములో సుభ కార్యములుండగలవు . అనుకున్న ప్రయాణములో జయమును పొంద గలరు . ఉద్యోగస్తులకు సామాన్యముగా ఉంటుంది . పుణ్య క్షేత్ర దర్సనం కలుగుతుంది . వృత్తి యందు సామాన్యముగా ఉంటుంది .

2017 మార్చ్ – ఈ నెల యందు పథ బాకీలు తీరే అవకాశాలు ఉన్నాయి . రావలసిన ధనము చేతికందును . అదిక కర్చు ఉంటుంది . బందు వర్గములో సుభ వార్తలు వింటారు . వ్రుత్తి , ఉద్యోగ , వ్యాపారములలో మిశ్రమ పలితాలు ఉంటాయి .

31 thoughts on “మీన రాశి

  1. Nagraj on

    I want to know my future for 2012. My birthdate: 25th December 1960 around 9.45 am at Jamshedpur. I am of Meena Rasi.

    Thanks

    Nagraj

  2. sir nenu oka abbaini ista paduthunnanu a abbai tho naku pelli avthundo ledo cheppandi a abbaini pelli chesukovadaniki nenu em cheyali a abbai ante naku pranam a abbai tho na pelli elagaina jaragali pls thelugulo na jathakam ela undo cheppandi pls abbai name mahipal reddy my dob 18/10/1987,time 4-15 plass karimnagar.

  3. Pramod on

    Sir,na puttina roju 13/01/1992.time ..morning 3:40 ..life lo emina sadhinchagaltanemo cheppandi..& na manasuki relaxation epudu doruktundo,ela dorukutundo teliya cheyyandi..

    • admin on

      Dear Pramod,
      Ask your queries to our astrologer online through live chat option in our website.

      Thank you

  4. sarat kumar on

    my name is sarat kumar,born in 25/12/1990 12;05 min. place srikakulam i want my future

  5. sekhar on

    dob 21/08/1978 time 14:20 place: salur (Vizianagaram district)

    please mail my horoscope in telugu to my mail id.

  6. ch.srihari rao on

    ch.srihari , date of birth-20.04.1974 , time : 3:10am place of birth tanguturu,ongole,prakasam district

  7. ch.asha latha on

    my name is ch,asha latha, d-o-b 28-02-1980, midnight time 12:15 am .
    please tell me about my future my life with my husband to what extent my life will be happy or not with my husband. if so what are the predictions to be made.

  8. ch.suman kalyan on

    name.sh.suman kalyan, d-o-b:16-4-79, time 4:15 pm after, pls tell us about my life and family and how many children will be

  9. G Amalorpa on

    Sir db10/08/69 mrngtime.gudur lo puttanu.pakka job ledu.
    Life lo anni eduru debbale.na jathakam chepara plz.thanq sir.
    Namsthe.

  10. CHANDRASEKHAR RAO on

    sir ,

    Nenu present chestunna job lo satisfaction ledu because of I was worked in Big Industry and left the organisation due to health conditions.Now I am looking for good employment.

    Please tell the future .

    with regards,

    chandrasekhar rao

  11. rukmini on

    iam 40yrs female ,presently living in rent apts in usa Connecticut.planning to move different state to buy house.is it possible?should I move to different place or not?

  12. nagesh on

    sir, nenu 03-02-1990 lo puttanu rashi nakhathram and jathakam naaku thelidhu meeru cheppagalara.

  13. Chinta Gopi Sarma on

    This blog is very nice and you are providing a good information about Astrology in Telugu, online telugu astrology, telugu astrology and etc. Thanks for sharing these valuable information to me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *