మకర రాశి

2018 మకర రాశి

ఉత్తరాషాడ 2,3,4 పాదములు,[బో ,జా,జి],శ్రవణం 1,2,3,4 పాదములు [జు,జె,జో ఖ ],ధనిష్ఠ 1,2 పాదములు [గా,గి] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు . ఆదాయం 8 , వ్యయం 14 –రాజపూజ్యం 4 –అవమానం 5 ఈ సంవత్సరము అంతా పరిశీలించగా ఎల్నాటి శని ప్రదమ బాగము రాహు ప్రతికూల సంచారము వలన మరియు గురువు అనుకూల సంచార దృష్ట్యా ఈ సంవత్సరము మిశ్రమ పలితాలు అందుకుంటారు . శని . కుజ ,రాహు సంచార దృష్ట్యా కష్టాలు ఎదురౌతున్నప్పటికి గురుబలము ,దైవబలము , బుడ్డి వికాసముతో సమస్యలనుండి తప్పించుకోగలుగుతారు . ఎలానటి శని ప్రభావము వలన తేజస్సు తగ్గడం , బద్ధకం పెరగడం , మానసిక వొత్తిడి . అనారోగ్య సమస్యలు పీడిస్తాయి .
అయితే గురు ప్రభావం దీనికి విరుద్దంగా అక్టోబర్ నుండి కొంత సానుకులము స్వస్తత పొంద గలరు . అక్టోబర్ వరకు మత్ర్తం సమస్యలు వెంటాడుతూనే వుంటాయి వస్తునష్టం , చోరి బాహ్యము ,అప్పుల బడ పెరిగే అవకాశాలు ఉన్నాయి . కొందరి నుండి మోసపోయే అవకాశాలు ఉన్నాయి . ప్రతి విషయము రహస్యంగా ఉంచడమే మంచిది . పుణ్య కార్యాలు , దైవ దర్సనాలకు కూడా అవరోదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . అనుకోకుండా కర్చులు పెరిగి అప్పులు చేయ వలసి వస్తుంది . అక్టోబరు నుండి సహకారము దొరుకుతుంది . సాన్గిక కార్యక్రమాలలో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది . కొన్ని కార్యక్రమములలు అవమానాలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పాటించ వలసినది . అనుకోని ప్రయాణాలు , కుటుంబ కలహాలు , స్నేహితులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .
కుటుంబ విషయాలు పరిశీలించగా అంతా మిశ్రమ పలితాలతో నడచును ఎవరి సహకారము లభించదు . పిల్లలనుండి ఆశించిన పలితాలు అందవు . పెద్దల విషయం లో పథ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్త పాటించడం మంచిది . చిన్న అనారోగ్యం కూడా పెద్ద వైద్యం చేయించుకోవలసి వస్తుంది . శరీర ఘాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయి . ఆదాయ వ్యయాలు ఒక పద్దతిలో ఉండక చేకాకు పడతారు . తోటి ఉద్యోగుల సహకారము లబించక అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది . అక్టోబర తరువాత కొంత అనుకూలం ఏర్పడుతుంది . ఉద్యోగస్తులు చాల జాగ్రత్తలు పాటించ వలసి వస్తుంది . నూతన ఉద్యోగ ప్రయత్నం చేయు వారు ఎవరిని నమ్మకుండా ఉండటమే మంచిది లేకపోతె మోసపోయే అవకాసము ఉన్నది . వ్యాపారస్తులకు అదిక జాగ్రత్త అవసరమున్నది . ప్రతి పనిలోనూ మానసిక వొత్తిడి ఉంటుంది .ఎన్ని ఉన్న గురుబలము వలన నష్టాలను అడిగామిస్తారు .
నూతన వ్యాపార ప్రయత్నమూ చేయువారికి మంచి ఆలోచనలు సహకారము అందినను మండగమనమే .రైతులు గురు బలం దృష్ట్యా మంచి లాభాలు పొందుతారు . కానీ ఎక్కువ కష్టము ఉంటుంది . మోసప్పోయే అవకాశాలు ఉన్నాయి . షేర్ వ్యాపారులకు నష్టాలే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది . అనుకున్న మార్కులు రక పొవచు .

11 thoughts on “మకర రాశి

 1. surendra on

  ela rayakudadu but nenu entho asa ga chusthunna na rasi palam mathram maratledu daily edhe vasthundi konchem update cheyandi kshamainchandi sorry

  • admin on

   Dear Surendra,
   Thanks for visiting our website regularly.
   We update all raasi palam regularly. If the info of the raasi is same as yesterday we will keep it as it is, as there will nothing to change as it would be same as yesterday.
   You can notice our panchangam section which will show you daily updated one with date which means we update regularly.
   We are very happy to have you regularly on our site.
   If you have anymore suggestion for our website plz feel free to email your suggestions.

   Thank you,
   Admin ( Telugujathakam.com )

   • lakshmi on

    Hi,

    DOB:19/06/198 Time:8:00Pm

    I am from India , I am doing job search in USA from past 4 months.
    I am taking interviews well but no response,Would you please give me suggestions when ll it get succeed.

 2. sir!
  my name R Vinay kumar
  (janman namam Jaggaiah)
  dob:5-07-1987
  time- 1.00pm
  place of birth: jagtial (Karimnagar dist)
  i want to know about my job, marriage
  any doshams are there
  Kindly send as soon as

 3. lathifasulthana on

  date of birth 16-01-1991 ,time 4 to 4.30pm eluru west gowdavari (dist) a.p

 4. B.shivakumar on

  Hi sir My name is B.shivakumar my date of birth is 23-02-1990 timeings early morning 6’o clock i was born, till i did not get job so please find it my job date, where ever i go i ll face job problems , now iam in bangalore . please find the solution as early as posible sir..

 5. K. swetha. on

  Hi,

  my name. K. Swetha. DOB 06-02-1986, place of birth: Hyd at 6:30 in the morning. Married. I am trying for a govt job. Please let me know will I be successful. Also, I wanted to know whether i will be blessed with a boy child…Already have a daughter of 5 years…waiting to welcome a boy…Please let me know…