మకర రాశి

2017 మకర రాశి

ఉత్తరాషాడ 2,3,4 పాదములు ,శ్రవణం 4 పాదములు ధనిష్ఠ 1,2 పాదములు బో ,జా ,జి,జు,జే,జో,ఖ ,గా,గి,వీరికి ఆదాయము 11 వ్యయు 5 ,రాజా పూజ్యము2 అవమానము 6 .

ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి ఆదాయము గౌరవము ఏర్పడును .పట్టిందల్ల బంగారమా అన్నట్లు ఉండును . మీ మాటకు ఎదురు లేదు .ఎంతటి కార్యాన్నైనా అవలీలగా చేయగలరు .గృహములో వివాహాది సుభ కార్యములు జరుగును శక్తికి మించిన పనులు చేయ గలరు .గతములో నిలిచిన పనులు ఈ సం// తప్పక పూర్తి అగును .ఆరోగ్యము బాగుండును .దీర్గ కాలిక వ్యాడులున్న వారికి కొంత ఉఒఅసమనము కలిగించును.కోర్టు కేసులో ఉన్న వారికి అనుకూల తీర్పులు వచును .కరిదైన వస్తువులు,వాహనములు సమకురును .కుటుంబములోనున్న బిన్న అబిప్రాయములు సమసి పోయి మీ మాటకు విలువ ఇస్తారు .సంగాములో అందరు గౌరవిస్తారు .జీఎవన లాభము సంతోషములు , అదికార లాభము,స్తిరాస్తులు వృద్ది ,బుద్దిని ఎంత వినియోగిస్తే అంత సక్రమ జీవితమూ గడుపుదురు .భక్తి దైవారాదనలు ,పుణ్య క్షేత్ర సందర్శనలు ,మనశాంతి జీవితములో స్తిరత్వము కలుగును .ఒక్కోసారి తొందపాటు నిర్ణయము వలన మద్య మద్య కుటుంబ కలతలు వచును .శత్రు నాశనము ,కుటుంబ సమస్యలు ,వచ్చి పరిష్కారమయి సుఖ సౌక్యములు పొంద గలరు .గతములో ఎడబాటు కలిగిన భార్యా భర్తలు తిరిగి కలుస్తారు .ప్రసిద్దమైన పనుల చే గౌరవము పొంద గలరు .నాయకత్వ లక్షణాలు మెరుగు పడును .

ఉద్యోగస్తులకు ఈ సం// మహోన్నత కాలముగా చెప్ప వచును .కేంద్ర రాష్ట్ర ప్రబుత్వములలో పని చేయు వారికి ప్రమోషన్ తో కూడిన బదిలీలు ,అదికారుల అనుగ్రహం లభించును .ప్రతి విషయములోను మీ ఆదిక్యత ఉంటుంది .స్తిరాస్తి లాభము గతము లోఉన్న కోర్టు కేసులు తొలగి పోవును .ప్రవేటు సమస్తలలో పని చేయు వారికి మంచి గుర్తింపు లభించును .ఉన్నత పదవులు లభించును .ఫ్యక్తరిలలో పని చేయు వారికి ఈ సం// తప్పక పర్మినెంటు అగుదురు .నిరుద్యోగులకు ఈ సం// బాగుంటుంది .

రాజకీయ నాయకులకు చాల యోగ దాయకముగా ఉంటుంది .అనుకున్నది సాదిస్తారు ప్రజలలో మంచి పేరు ,గుర్తింపు లభించును .అధిష్టానం వారితో కూడా చక్కని పరిచయాలతో ఏదో ఒక పదవిని పొంద గలరు .ఎన్నికలలో పోటి చేస్తే విజయము మీదే అగును .ఎంతటి వారినైనా ఓడించ గల గ్రహ స్తితి ఉంది .

కళాకారులకి గురు శని ప్రభావము వలన మంచి కాలమే టివి,సినిమా రంగములోని వారికి చక్కని విజయములు లభించును .నూతన అవకాశములు వచ్చును కవులు గాయని ,గాయకులూ ,డ్యాన్స్ మాస్టర్లకు ,అనుకూలమైన సమయము .రియాల్టి షోలలో ప్రతిభ పెరుగును .ప్రభుత్వము మరియు సంస్కృతిక సంగాలలో అవార్డ్ లు పొంద గలరు .అన్నిరకముల వ్యాపారస్తుల కు లాభ దాయకమే .అనుకున్న వ్యాపారము జరిగి అదిక లాభము గడించెదరు.నూతన వ్యాపారములు ప్రారంబిస్తారు .స్తిరాస్తి కొనుగోలు ఆర్దిక లావా దేవులు సంతృప్తిగా ఉండును .ప్రభుత్వ ములక ఇబ్బందులు ఉండవు .రియల్ ఎస్టేటు వ్యాపారస్తులకు గత సం// కంటే అనుకూలము.సరుకులు నిలవ చేసే వారికి మంచి లాభములు ఉండును .రైస్ మిల్లర్స్ కు కుడా బాగుండును .జయింతు వ్యాపారములు చేయు వారికి భాగస్వాములతో సరైన అవ్గాహనచే లాబించును .బంగారు వెండి వ్యాపారస్తులు విపరీతముగా లబ్ది పొందుదురు .

విద్యరడులకు గురు శని రాహు బలము వలన చదువుల్లో రానిన్చేదారు .జ్ఞాపక శక్తి పెరిగి అత్యదిక మార్కులతో ఉత్తీర్ణులు కాగలరు .మీలో పట్టుదల బాగా పెరిగి పోటిలో ఉంటారు .ఇజనీరింగ్, మేడిసన్ ,బియిడి ,పాలటెక్నిక్ ,మరియు ఇతర ఎంట్రన్స్ పరిక్షలందు మంచి రాంకులు పొందిసీట్లను కోరుకున్న చోట్లకే పొంద గలరు .ప్రభుత్వ సంబంద గుర్తింపు లభించును .క్రీడాకార పోటిలందు విజయము సాదిన్తురు .

వ్యవసాయ దారులకు రెండు పంటలు బాగా పలించును.అందరి కంటే అదిక దిగుబడి సాదించి అదిక లాభమును సంపాదింతురు.ఋణములు తీరును.గృహ నిర్మాణములు ,వివాహాది సుభ కార్యములు చేయుదురు .వాణిజ్య పంటలు పండించు వారికి ఇంకను అదిక లాభము .చాపలు ,రొయ్యలు ,చెరువులు వారికి బాగా లాభించును .గతములో ఎన్నడు లేని విదముగా ఉంటుంది .కోళ్ళ ఫారము వారికి కూడా లాభ దాయకమే .

11 thoughts on “మకర రాశి

  1. surendra on

    ela rayakudadu but nenu entho asa ga chusthunna na rasi palam mathram maratledu daily edhe vasthundi konchem update cheyandi kshamainchandi sorry

    • admin on

      Dear Surendra,
      Thanks for visiting our website regularly.
      We update all raasi palam regularly. If the info of the raasi is same as yesterday we will keep it as it is, as there will nothing to change as it would be same as yesterday.
      You can notice our panchangam section which will show you daily updated one with date which means we update regularly.
      We are very happy to have you regularly on our site.
      If you have anymore suggestion for our website plz feel free to email your suggestions.

      Thank you,
      Admin ( Telugujathakam.com )

      • lakshmi on

        Hi,

        DOB:19/06/198 Time:8:00Pm

        I am from India , I am doing job search in USA from past 4 months.
        I am taking interviews well but no response,Would you please give me suggestions when ll it get succeed.

  2. sir!
    my name R Vinay kumar
    (janman namam Jaggaiah)
    dob:5-07-1987
    time- 1.00pm
    place of birth: jagtial (Karimnagar dist)
    i want to know about my job, marriage
    any doshams are there
    Kindly send as soon as

  3. B.shivakumar on

    Hi sir My name is B.shivakumar my date of birth is 23-02-1990 timeings early morning 6’o clock i was born, till i did not get job so please find it my job date, where ever i go i ll face job problems , now iam in bangalore . please find the solution as early as posible sir..

  4. K. swetha. on

    Hi,

    my name. K. Swetha. DOB 06-02-1986, place of birth: Hyd at 6:30 in the morning. Married. I am trying for a govt job. Please let me know will I be successful. Also, I wanted to know whether i will be blessed with a boy child…Already have a daughter of 5 years…waiting to welcome a boy…Please let me know…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *