లగ్నములు

[౧] మేష లగ్నం -చురుకైన తత్వమూ ,వాడి నేత్రములు ,కోప స్వభావము,తామస గుణము వన విలాస ప్రీతి అందరు న స్వాదీనములో ఉండాలనే కోరిక ,దీర్గ కాల శత్రువులు ఉంటారు .గొప్ప దైర్యము ,అధికమైన ఆశ.అదిక ధనము ,మంచి బోజన ప్రియులు ఎప్పుడు కోపముగా ఉన్నట్లు కనపడతారు .

 

[౨] వృషభ  లగ్నము – మృదు స్వభావం కలిగి ఉంటారు .దేవతలను ,బ్రంహనులను,గురువులను ,పూజించు గుణము కలిగి ఉంటారు క్షత్రియ స్వభావము ,స్వల్ప సంతానము ,దర్పములలోరాజసము శాంతమైన బుద్ది కలిగి ఎపనైనను బుద్ది బలముతో సాదిన్చెదరు.కామా వాంఛ అధికముగా   ఉంటుంది.

 

[౩] మిదున లగ్నము – మంచి బాగా వంతులు ,బందు ప్రీతి ,దయాగుణము ,చామన చాయ ,మంచి గుణము చాడీలు చెప్పే స్వభావము,,గొప్ప ఉహలలో తేలి పోతుంటారు ,ఆరోగ్య విషయములో జాగ్రత్త వహంచ వలెను.

 

[౪] కర్కాటక లగ్నము -ధర్మ గుణము ,సున్నితమైన మాటలు ,మృష్టాన్న ప్రియులు ,కపటమైన బుద్ది .అన్యగ్రుహ ప్రీతి,సున్నిత మనస్సు ,దయగల నేత్రములు ,గొప్ప జ్ఞానము ,మనోడైర్యము ఉంటుంది

 

[౫] సింహలగ్నము – సంతుష్టుమైన బుద్ది ,స్తూల శరీరము  మంచి శారిర చాయ ,గొప్ప సురత్వము,శత్రు జయము పిసినారి గుణము మంచి నిర్ణయము ,విదేశి ఉద్యోగాము .

 

[౬] కన్య లగ్నము -గొప్ప శ్రీమంతులు పనిలో నైపుణ్యము ,విద్వాంసులు ,వనిత విలాస వంతులు,వ్యాపార దక్షిత బందు ప్రీతి ,సుకమైన జీవితము ,మంచి కంద పుష్టి ,హాస్యముగా మాట్లాడతారు ,కలలందు ఆసక్తి ఉంటుంది

 

[౭] తులా లగ్నము -రాజ పూజ్యమైన గవురవము కలిగి ఉంటారు .మదన రతి యందు ఆసక్తి ఆరోగ్య కరమైన దంతాలు ఉంటాయి ,శాంత స్వభావము ,మ్రుడువుస్వబావము నిజాయితి ,దాంపత్య అన్యోన్యత ,ప్రశాంత జీవితమూ గడుపుతారు .

 

[౮] వ్రుచిక లగ్నం -అతి ఆశ ,చురుకైన నేత్రములు పైత్యరోగా బడ ,ముర్కత్వము అదికం అతి చపలత్వము ,గొప్ప అబిమాన వంతులు ,శరీరము బాల హినము,శత్రు జయము మంచి మనస్తత్వము, కలిగి ఉంటారు .

 

[౯] ధనుస్సు లగ్నము  -విషాద ప్రియులు ,సుజన ద్వేషము ,ప్రజ్ఞ వంతులు ,మంచి చాయ ,ఎత్తుగా ఉండి బలము కలిగి ఉంటారు .లావు తొడలు  మరియు కడుపు ఉంటుంది .సాత్విక స్వభావము ,అన్ని రకాల బోజన ప్రియులు.

 

[10] మకర లగ్నము -కుల శ్రేష్ఠులు ,శ్రీమంతులు ,గొప్ప కీర్తి ,గొప్ప ధన వంతులు ,రమణి లోలత ,దీన స్వభావము ,నల్లని శరీరము ,తామస గుణము ,వ్రుద్దత్వము ,క్రూర మనస్సు ,కలిగి ఉంటారు .

 

[౧౧] కుంబ లగ్నము -గొప్ప ధన వంతులు ,పరకాంత లోలత్వము ,కటిన మైన మనస్సు ,కరున్యసీలము,నలుపు వర్ణ శారిర చాయ ,నరముల పుష్టి,కటినమైన నిర్ణయముల వలన ఇబ్బంది పద వలసి వస్తుంది .

 

[౧౨] మీన లగ్నము – అందరికి ఇష్టము కలిగి ఉంటారు ,మంచి తేజోవంతులు ,ధన ,దాన్య సమృద్ది, మంచి విద్వాంసులు ,సుజన   సహవాసం,మంచి చాయ  ఉంటుంది.

 

27 thoughts on “లగ్నములు

 1. I am really surprised and happy to see a website in Telugu helping out people with astro queries.
  దేశ భాషలందు తెలుగు లెస్స

  I wish everyone behind this all the very best and pray God that you people will be helping many others.

  Thank you,
  Ram

 2. MVL Narayana on

  thanks to telugujatatakam.com because this site gave a valuble information about astrology in telugu langauge everybody can understand easily who are intrested to know in telugu.

  my request is it is very useful to telugu viewers if you furnish individual astrology as for date of birth. thank u one’s again

 3. sreedevi on

  sir/madam,
  my date of birth:06/09/1986 time:9.00pm place:anantapur(dist)
  rasi,nakshatram,about my future? job?&marriage.

 4. hai,
  my date of birth is 23-01-1984.at present iam fine with my job with 45,000 salary.plz send me if any problm in my astrology .my phone no is 8978889995 send me mes

  • admin on

   Plz ask your questions with our astrologer online through live chat when he is available online. Like our Facebook page to know when our astrologer will be available online.

   Thank you,
   Admin

 5. K.ANILUMAR on

  HI Sir\madam,

  My name is anil kumar my date of Borth 1992/02/11. PLZ na Rashi Nakshathram

 6. satyanarayana on

  SIR/MADOM
  MY SIR NAME IS VELPULA
  MY NAME IS SATYANARAYANA
  MY DATE OF BIRTH IS 17-10-1957
  I AM MALE
  I BORN AT SAMARLAKOT.
  PL SEND MY NAKSHATRAM AND LUCKYNO

 7. gowri priya.v on

  hai sri my name is gowri priya my date of birth is 19.7.1988 i want my marrige tell me to details my gmail(vgp54321@gmail.com)

 8. /hellosir-mynameisanuradhanadateofbirth)06/02/1983-10-38pmkakinada-iwantmymarrigemyfutureandjob-tellmemydatailsplasehelpme.

 9. s.shaju on

  Gurooji Namasthe.My full name is s.shajahan.shortly Shaju.My dob is 15-05-1986.Pls tel me about my future.about my job and my married life.Pls.

 10. dear madam,i am warried abt my sister marriage please tel about her mrrge
  i am submiting her date of birth
  24-04-1986 please tel me how she will got marriage soon.(monday morning
  5:am

  i will wait for ur answer

 11. Deekshita on

  i would like to open a textile shop on daughter name , her date of birth is 11/02/2005 . Kindly let me know about future.

 12. Sar/plese my fuchar ditels and my marriage plz telme date 18/10/1988 time 10:50pm pleas katharshla my mobil numbar 8341772132 msg r ph plz sar

 13. Gunasekhar on

  11-july-19940 4:30am
  tell me about job, education, future

 14. shalini on

  hai sir my marrige and date 10/2/1992 time 8:15 jathakam

 15. govinda raju on

  SIR/MADOM
  MY NAME IS govinda raju
  MY DATE OF BIRTH IS 21-05-1986
  I AM MALE
  I BORN AT kakinada.
  PL SEND MY NAKSHATRAM AND LUCKYNO

 16. D.O.B. 29-07-1975 male born at visakhapatnam.

  i dont have time of birth. morning time.
  can i know my horoscope

 17. raju on

  hi sir mothe raju DOB 23 11 1981 at 1.45pm pls tell about my marriage