కుంబరాశి

2018 కుంబ రాశి

ధనిష్ఠ 3,4, పాదములు[గు ,గే]శతభిషం ,1,2,3,4 పాదములు [గో,సా,సి,సు]పూర్వాబద్ర 1,2,3 పాదములు [సే ,సో ,దా ]ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు . ఆదాయం 8 , వ్యయం 14 – రాజపూజ్యం 7 ,అవమానం 5 ఈ సంవత్సరము మొత్తము మీద గురు ,రాహు , శనులు అనుకూల పలితాలను ఇచేవిగా ఉన్నాయి . చాలా మంచి జీవనం సాగుతుంది . వ్యయంలో కుజ స్తంబాన వలన రావలసిన చెడు పలితాలను తగ్గిస్తుంది . ధర్మ , పుణ్య కార్యాచరణ మీద దృష్టి పెరుగుతుంది .సమాజం లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ..క్షణం వృదా చేయకుండా శ్రమ చేసిన యడల పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి . కొత్త ప్రణాలికలు ప్రతిబడుస్తారు అనుకూలంగా ఉంటుంది . ద్నాదాయము బాగుంటుంది . కుటుంబం ఆరోగ్య వంతముగా ఉంటుంది . మంచి పలితాలను అందుకుంటారు .

సంతృప్తి కరమైన జీవితం గడుపుతారు . ప్రతి విషయం లో పటుదలతో విజయం సాదిస్తారు . బందువులు స్నేహితులుగా మారతారు . మీ ప్రతి కార్యములో సహకరించే వారుంటారు . ప్రతి విషయం లోను అనుకూలంగానే ఉంటుంది . జీయన శైలి చాల బాగుంటుంది . దూరమైన వ్యక్తులు దగ్గరౌతారు . కొత్త పనులకు శ్రీకారము చుడతారు . మంచి అభివృద్ధి ఉంటుంది .

కుటుంబ విషయాలు పరిశీలించగా అందరి సహకారము ఉంటుంది . భార్యా పుత్రులు ఆరోగ్య కరంగా ఉంటారు . వారితో విహార యాత్రలు చేస్తారు . పిల్లల ఉన్నతి స్తితి ఉంటుంది . సుభ వార్తలు వింటారు . ఆరోగ్య విషయం లో తగు జాగ్రత్తలు తీసుకొని సంతోషంగా ఉంటారు . సరైన వైద్యం దొరుకుతుంది .ఆర్దిక విషయంలో ధనాదాయము ఉంటుంది . కర్చులు అదుపులో ఉంచ గలుగుతారు . అలంకార వస్తువులు , గృహ ఉపకరణములు సమకూర్చుకొనే అవకాసము ఉన్నది .స్త్రస్తులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . అన్ని విదాల సమృద్దిగా ఉంటుంది .

ఉద్యోగస్తులకు పై అడికారులనుండి , తోటూ వారినుండి అన్ని రకాల సహకారము లభిస్తుంది . పంచి పలితాలతో ముందుకు సాగుతారు . నూతన ఉద్యోగ ప్రయత్నం చేయు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు ద్నాదాయము చాలా బాగుంటుంది .ఆర్దిక సహకారము అందుతుంది . పనివారి సహకారము లభిస్తుంది .పెద్దల ప్రోత్సాహం బలంగా లబిస్తుంది .

రైతులకు శ్రమకు తగిన పలితాలు అందుకుంటారు . మంచి లాబాలను పొందుతారు . వ్యారస్తులకు కూడా మంచి ధనాదాయము ఉంటుంది . నుతనోత్సాహంతో ముందుకు సాగుతారు . విద్యార్దులకు అంచి అనుకూలంగా ఉంటుంది .

27 thoughts on “కుంబరాశి

 1. sravanthi on

  may name is sravanthi my date of birth 01.02.1986. job life and change my job and right now
  .

 2. nenu 21 october 1988 ki morning 11.30 nunchi 12 lopu government patancheru hospital hyderabad lo janminchanu chaala mandiki chatakachakram gurinchi sampradinchamu kani avo samasyalu vunnayi anni chepthunnaru dyachsi na jathakam lo ammanna sammasyalu vuntey vunnavi vunnatluga dyachessi n email id ki teliyachestharu anni talusthunna dhanyavadhamulu

 3. R Siva Prasad on

  na D O B :- 31-08-1985 (2.15 pm saturday )
  My Native Place is Challapalli Krishna Dist
  tel me is there any chance to get government job

 4. shaikh.chandini on

  i am in kuwait i have so many problems i dont understand any thing what is this all

  • admin on

   Dear Shaikh Chandini,
   This website is related to Indian astrology. We offer astrology, numerology and horoscope services online. If you want to know your astrology services, you need to mail us with your correct date of birth, birth place, birth time and your name. You have to also mention what questions do u want to know about your astrology. Our astrology replies you with your astrology and answers for your queries. You have to pay service charge for our services. Please let us know if you are interested in our services.

   Thanks,
   Admin – Telugujathakam.com

 5. anil kumar on

  hi this is anil nenu 16/02/1980 lo puttanu present chesthuna job nundi vere job ki maralanukuntunanu ella untundhi

 6. shivakumar on

  na d.o.b :14.08.1984 8pm place of brith : nalgonda govt job chances unai life ella undii …present job try chestunanu

  6month undi tell me future of my life

 7. dasaratha rami reddy on

  my date of birth is august 20,1992,when i will get job please tell me

 8. GOPIKRISHNA.G on

  GOOD MORNING SIR

  NAME = GOPIKRISHNA.G,D.O.B = 23-07-1986,TIME = 11.59(P.M),PLACE=KURNOOL.

  PLEASE TELL ME ABOUT MY JOB AND MY LIFE.

 9. r sudhir babu on

  marrage apudu avtundi na rasi kumba my date of birth 054\1988

 10. swetha on

  When i get marriage,with whom i’ll get marriage my date of borth is 29-12-1984

 11. sri satya gowthami bindu on

  naku marriage iendhi kani naku pesonal chala prblm unnai manasikam ga chala badhalu paduthunna husband tho na problems ki avaina solution chepthara…

 12. sri satya gowthami bindu on

  may 1st 1989 eluru mrng 12.10am ki monday puttanu na life further ga ela untundi..

 13. sravani on

  sir my dob-12 april-1991, 4;25am,vijayawada,i would like to know married life,and govt job

 14. SURESH BABU on

  SURESH BABU .S RASI:KUMBHA NAKTRAM: SHATHABHISHA DOB 6.5.1975 BIRTH PLACE:TIRUPATHI