కుంబరాశి

2017 కుంబ రాశి

ధనిష్ఠ 3 ,4 పాదములు, శత బిషం 4 పాదములు ,పూర్వా బాద్ర 1 ,2,3, పాదములు గూ,గే,గో,సా,సి,సు,సే,సో ,ద వీరికి ఆదాయము 8 వ్యయము 8, రాజపూజ్యము 3,అవమానం 5,వీరికి

ఈ సం//ఈరాసి స్త్రీ పురుషాదులకు సాన్గిక వ్యవహారములందు పలుకుబడి హేచ్చును .అన్ని విధములుగా రాజయోగ పలముగా ఉండును .రెండు మూడు సం// లనుండి సాదించ లేని కార్యముల పట్ల విజయము.నష్టద్రవ్యలాభాములు కలుగును .శారీరకంగా ,మానసికంగా ఆనందం.మంచి ప్రోస్చాహం సిద్దించును .అదికార వర్గము చే ఆదరాభి మానములు పెరుగును .శత్రు బాదలు తొలగును .వ్యవహార జయము గృహ జీవితానందము ,స్తలములు,భూమి గాని కొనుట ,గృహములో వివాహాది సుభ కార్యములు జరుగును బండువులలో ప్రాముక్యత పెరుగును .వ్యవహార నిపుణత మంచి యోచనా శక్తీ కలిగి చలాయింపుగా కాలము గడుపుదురు.పట్టిందల్ల బంగారమా అన్నట్లు ఉండును.పుత్ర పుత్రికాది సంతాన వృద్ది చేకురును .సాదించని కార్యమంటూ ఉండదు .జ్ఞాన సంపత్తి ఆద్యాత్మిక భక్తి ,పుణ్య క్సేత్రాది గమనము కలుగును .ఎంతటి వారినైనా లొంగ దీసుకోగల సమర్ధత నేర్పు ఉంటుంది .కోర్టు వ్యవహారములందు అనుకూలమైన తీర్పులు ,ఆకస్మిక ధన ప్రాప్తి ,కుటుంబములో ఆనందము ,సంతాన అభివృద్ధి పాదములో ఉండుట ,ఇతరులకు సహాయ సహకారాలు అందించుట ,ఇతరుల విషయాలలో జోక్యము చేసుకొని మద్య వర్తిత్వము నేర్పుట వాహన సౌక్యము పాత గృహములో మార్పులు ,దేవాలయ కార్యములందు పాల్గొనుట జరుగును .

ఈసం// ఉద్యోగస్తులకు మహోన్నత కాలము ,అన్ని విధములుగా బాగుంటుంది .ప్రమోషన్ తో కూడిన బదిలీలు ,స్తిరాస్తులు కొనుట కేంద్ర ,రాష్ట్ర ఉద్యోగులు కోరుకొన్న చోట బదిలీలు అగుట ,మీ పై ఉన్న కేసులు తొలగి పోవుట పై అధికారుల ప్రశంసలు పొందుదురు ప్రవేటు ఫాక్టరీ లందు ,సమస్తలందు పని చేయు వారలకు కూడా ప్రశంసలు ప్రమోషన్లు వాచుట ,పర్మినెంటు కాని వారికి ఈసం// తప్పకుండ పర్మినెంటు అగుట ,నిరుద్యోగులకు ఉద్యోగము లభించి స్తిరత్వము పొందును .

రాజకీయ నాయకులకు ప్రజలలో నమ్మకం పెరిగి గౌరవ ప్రతిష్టలు పెరుగును .ఎన్నికలందు తప్పక విజయము సాదించుదురు .ఏదోఒక పదవి ఇచ్చి అధిష్టానము వారు మిమ్మల్ని ఆకట్టుకొందురు .ఏదో ఒక పదవి లభించును .పార్టి పదవి గాని ,నామినేటెడ్ పదవి కాని కచితముగా లభించును

కళా కరులకి గ్రహ బలము బాగుండుట చే అన్ని విడములా బాగుంటుంది . టివి, సినిమా రంగములోని వారు చక్కని విజయాలతో అభి వృద్ది సాదిన్చెదరు గాయని ,గాయకులకు,కవులు ,పండితులకు మంచి కాలము.వివిధ అవార్డులు రివార్డ్ లు పొందుదురు .

వ్యాపారస్తులకు మంచి యోగ దాయకమైన కాలము .శని భాలముచే పట్టిందల్ల బంగారమా అన్నట్లు ఉండును .ఆశించిన లాభములు పొందుదురు .రియల్ ఎస్టేటు వ్యాపారులకు ,రైస్ మిల్లర్సకు స్తాకిష్టులకు ,హోల్ సెల్ `,రిటైల్ రంగము వారికి విశేష లాభము చేకురును .జాయింటు వ్యాపారములు కలసి వచును .మంచి లాభములు పొంది స్తిరాస్తులు కొంటారు .నూతన వ్యాపారములు ప్రారంబించుదురు .

ఈసం// గురవు శని బలియముగా ఉండుట చే విద్యార్దులకు మంచి యోగ కాలము .మంచి మార్కులతో ఉత్తీర్నులగుడురు .ప్రబుత్వ సంబంద గుర్తింపులు అవార్డులు లబించును .ఇజనీరంగ్ ,మేడిసన్,ఎంసెట్ ,బియిడి ,పాలటెక్నిక్ ,మొదలగు ఎంట్రన్స్ రాయు వారు మంచి రాంకులు పొందుదురు .క్రీడాకారులకు మంచి యోగ కాలము .జాతీయ అంతర్జాతీయ జట్లలో స్తానము సంపాదిన్చెదరు.

వ్యవసాయు దారులకు రెండు పంటలు పలిన్చును .దిగుబడి పెరిగి గతములో చేసిన ఋణముల నుండి విముక్తులగుదురు .గృహ నిర్మాణ పనులు ,వివాహాది సుభ కార్యములు కలసి వచును .పండ్ల తోటల వారికి మాత్రమూ కొంత నష్టము కలుగును .ప్రభుత్వ మూలక సహాయ సహకారములు లభించును .చాపలు,రొయ్యలు ,చెరువులు చేయు వారికి మద్యలో మూడు నెలలు బాగుండక పోయినను మంచి లాభములను పొందుదురు .కోళ్ళపారమ్స్ వారికి కూడా మంచి లాభములు.

27 thoughts on “కుంబరాశి

  1. sravanthi on

    may name is sravanthi my date of birth 01.02.1986. job life and change my job and right now
    .

  2. nenu 21 october 1988 ki morning 11.30 nunchi 12 lopu government patancheru hospital hyderabad lo janminchanu chaala mandiki chatakachakram gurinchi sampradinchamu kani avo samasyalu vunnayi anni chepthunnaru dyachsi na jathakam lo ammanna sammasyalu vuntey vunnavi vunnatluga dyachessi n email id ki teliyachestharu anni talusthunna dhanyavadhamulu

  3. R Siva Prasad on

    na D O B :- 31-08-1985 (2.15 pm saturday )
    My Native Place is Challapalli Krishna Dist
    tel me is there any chance to get government job

  4. shaikh.chandini on

    i am in kuwait i have so many problems i dont understand any thing what is this all

    • admin on

      Dear Shaikh Chandini,
      This website is related to Indian astrology. We offer astrology, numerology and horoscope services online. If you want to know your astrology services, you need to mail us with your correct date of birth, birth place, birth time and your name. You have to also mention what questions do u want to know about your astrology. Our astrology replies you with your astrology and answers for your queries. You have to pay service charge for our services. Please let us know if you are interested in our services.

      Thanks,
      Admin – Telugujathakam.com

  5. anil kumar on

    hi this is anil nenu 16/02/1980 lo puttanu present chesthuna job nundi vere job ki maralanukuntunanu ella untundhi

  6. shivakumar on

    na d.o.b :14.08.1984 8pm place of brith : nalgonda govt job chances unai life ella undii …present job try chestunanu

    6month undi tell me future of my life

  7. dasaratha rami reddy on

    my date of birth is august 20,1992,when i will get job please tell me

  8. GOPIKRISHNA.G on

    GOOD MORNING SIR

    NAME = GOPIKRISHNA.G,D.O.B = 23-07-1986,TIME = 11.59(P.M),PLACE=KURNOOL.

    PLEASE TELL ME ABOUT MY JOB AND MY LIFE.

  9. swetha on

    When i get marriage,with whom i’ll get marriage my date of borth is 29-12-1984

  10. sri satya gowthami bindu on

    naku marriage iendhi kani naku pesonal chala prblm unnai manasikam ga chala badhalu paduthunna husband tho na problems ki avaina solution chepthara…

  11. sri satya gowthami bindu on

    may 1st 1989 eluru mrng 12.10am ki monday puttanu na life further ga ela untundi..

  12. sravani on

    sir my dob-12 april-1991, 4;25am,vijayawada,i would like to know married life,and govt job

  13. SURESH BABU on

    SURESH BABU .S RASI:KUMBHA NAKTRAM: SHATHABHISHA DOB 6.5.1975 BIRTH PLACE:TIRUPATHI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *