కర్కాటక రాశి

2018 కర్కాటక రాశి

పునర్వసు 4 వ పాదము[హే], పుష్యమి 1,2,3,4 పాదములు [హు,హే,హొ,డా],ఆశ్లేషా 1,2,3,4 పాదములు [డీ,డు,డే,డో ] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు. ఆదాయం 8 , వ్యయం 2 –రాజ పూజ్యం 7 , అవమాన 3 ఈ సంవత్సరం శని సంచారం అనుకూలంగా ఉంటుంది ఎంతటి సమస్యనైన తేలికగా డేటా వెయ గల సమర్ధత ఉంటుంది . కాని రాహు , కేతు , కుజ గ్రహ ప్రభావము చేత టెన్షన్ లు అదికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి . ప్రతి విషయం లోను వొత్తిడి ఉంటుంది . రాహు ప్రభావం వలన భార్యా పుత్రులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . భాగస్తులతో  విబేదాలు అందరిని చులకనగా చూడటం , అందరిచేత అవమానింప బడటం , అదిక ప్రయాణాలు , ఆర్దిక సమస్యలు , అనారోగ్య సమస్యలు ఉంటాయి .

రాహువు ఇబ్బందులు కలిగించినా ఏపని చేయాలో అవి ఆలస్యంగా నైన చేసుకుంటూ వెళతారు . ఇతరులను నమ్మి ఎ పనిలోకి దిగ కుండ ఉంటేనే మంచిది . గురువు బలము వలన పుణ్య కార్యాలు , దైవ దర్సనం ,విజ్ఞాన , వినోద కార్యక్రమములలో పాల్గొంటారు . ప్రతి విషయాలలో అనుమానాలు పెరిగే అవకాశాలు ఉంటాయి . ప్రతి విషయం లోను కష్టముతో కూడిన ఆదాయం పొందుతారు . వాహనంలు రిపేరుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి . తెలియని శరీర రుగ్మతలు ఉంటాయి . కుటుంబ సహకారము లబించదు బాద్యతలు మాత్రం చక్కగా నిర్వర్తిస్తారు . తెలియని భయాన్దోలనలకు గురి అవుతుంటారు .  పిల్లమీద ఆందోళన ఉంటుంది .

ఆర్దిక విషయముల యందు సంవత్సరము అంత కూడా అనుకూలంగా ఉంటుంది . ఆయిత కొంత మోస పోయే అవకాశాలు ఉన్నాయి . అనవసరపు కర్చులు అదికంగా ఉంటాయి . ప్రతి విషయం లోను అదిక కర్చుల సూచనలు ఉన్నాయి .వాహన , గృహ రిపేర్ కర్చు పెరుగుతుంది . ఉద్యోగస్తులకు బద్రత తక్కువగా అనే భావన ఉంటుంది . నూతన ఉద్యోగ ప్రయత్నములు చేయు వారికి అనుకూలత ఉంటుంది వ్యాపారస్తులకు మోస పూరిత వాతావరణం ఉంటుంది . ఊహించని పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి . వాటి వలన ఇబ్బందులు పడతారు . పనివారితో జాగ్రత్తగా ఉండాలి .

నూతన వ్యాపార ప్రయత్నాలు విచిత్రమైన అనుబూతులు ఎదురౌతాయి . అనుకూలం కాదు .రైతులకు అనుకూలంగా ఉన్నాకూడా కల్తి వస్తువుల వలన ఇబ్బందులు గురి ఔతారు . షేర్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి . దూకుడు నష్టాన్ని సూచిస్తుంది . విద్యర్డులో మొండి ప్రయత్నాలు చేసినా కూడా ప్రతి బండకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .

11 thoughts on “కర్కాటక రాశి

 1. p m hemanth kumar on

  Respecter sir,
  as iam completed the MBA Hr and M.Sc Chemistry… But i did not get proper job plz fine and tel me sir/ Madam….
  myDate of Birth 25.08.1984

  • admin on

   Everyone Ask your queries to astrologer when he is available online. To know when is available online, you need to like our facebook page where you can get our updates.

 2. NA PERU AMBU NAIK
  NENU KARKATA RASHI NAMUTHANU
  NENU CALA EBANDI LO UNANAU
  NENU APPULA PALU AETHUNANU
  KAWOUNA NA JATHKAM CAPPANDI

 3. satyavani on

  dob ;22/05/1988 night 10.00 near vijyawada when will get marriage

 4. prabhu kumar on

  How my job carrier will be. Currently struggling. Dob:23-07-1979 time:7:40 pm. Karkataka raasi. Punarvasu 4th padam.

 5. lakshman kumar on

  na peru lakshman kumar nadi diplomo compilet aindi naku jatham chepandi epudu job vasthundo.. na born 29-05-1990.

 6. lakshmi prasanna on

  This is lakshmi prasanna
  Dob 30/04/1993 time 9.30am when will get job i am studying engg final year.

 7. Na rassi karkataka e month lo nakku challa problems vachai na husband nannu vadli vacharu malli kalusthara cheppandi plz as soon as possible

 8. haritha on

  na pelli gurinchi thalusukovali anukuntunna my dob 22.4.19991

 9. pradeep on

  Here are my details
  Date of birth is 28 th july 1984
  Rasi: Karkatakam
  Nakshatram:Pushyami
  padam: 2nd padam

  please tell my jatakam for the above mentioned details, as Iam facing so many problems in my job, not getting the promotion,getting missed every year,not getting recognised with my superiors….please help me

  thanks