కన్యా రాశి

2017 కన్యా రాశి

ఉత్తర 2,3,4,పాదములు [టో,పా,పీ],హస్త 1,2,3,4 పాదములు [పూ,షం,ణ,ఢ]చిత్త 1,2, పాదములు [పే,పో] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు. ఆదాయం 14 , వ్యయం 2 – రాజపూజ్యం 6 , అవమానం 6 సంవత్సరం మొత్తం పరిశీలించగా గ్రహ సంచార అనుకూలత లో గురువు అక్టోబర్ వరకు అనుకూలంగా ఉన్నాడు , రాహు కేతు సంచారము కూడా అనుకూలగానే ఉన్నాడు . శని సంచారం అనుకూలత తక్కువా ఉన్నాడు . మానసిక దైర్యం పెరుగుతుంది . కాని ఎదో చెన్న భయం ఆందోళన పీడిస్తూ ఉంటుంది . అలంకరణ వస్తులాభం ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు . అక్టోబర తరువాత సాదారణ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి . భావిస్యట్టుమీద ఆస పెరుగుతుంది . మనకు మంచే జరుగుతుంది అని విశ్వాసం పెరుగుతుంది . ప్రతి అంశంలోనూ దైర్యము తెలివి తేటలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఈ సంవత్సరం, విజయ శాతం , ఈక్కువ పుణ్య కార్యాచరణ , దైనందన కార్యక్రమాలు సక్రమంగా జరిగుతాయి . ఇతరుల సహాయ ,సహకారాలు అందుతాయి .
సంవత్సర అంతములో కొన్ని ఆందోళనలు ఉంటాయి . నష్టం వస్తుందేమో అనే భయం పెరుగుతుంది . కాని నష్టాలూ వచ్చే అవకాశాలు మాత్రం లేవు . ప్రతి పనిలోనూ అనుకూల వాతావరణం ఉంటుంది . సమాజం లో గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . నూతన వాహన అవకాశాలు ఉన్నాయి . కుజ స్తంబన వలన కోపం విసుగు పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనుల్లో అలసత్వం నిర్లక్ష్య దొరని పెరుగుతంది .
కుటుంబ విషయంలో పరీలిస్తే అందరికి సహాయ సహకారాలు అందిస్తారు . పెద్దల, పిల్లల బాద్యతలు చక్కగా నిర్వర్తిస్తారు . సంవత్సర ఆకారులో కుటుంబ సమస్యలు , బంధువులతో వైరం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఆరోగ్యాభి వృద్ది ఉంటుంది . గత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది .కోసమస్యలు రాకుండా జాగ్రత్త వహిస్తారు . వైద్య సలహాలు పొంద వలసి వస్తుంది . అలంకరణ వస్తువులకు ప్రాదాన్యత ఇస్తారు . దాన ధర్మాలు కి కర్చు పెడతారు . పాత ఆర్దిక సమస్యలమీద నిర్లక్ష్యం పెరుగుతుంది .
ఉద్యోగస్తులకు ఉద్యోగ అభివృద్ధి కుంటూ పడుతుంది . కొన్ని అవరోదాలు ఉండే అవకాసం ఉన్నది . కానీ ప్రతి పని ధైర్యంగా చేస్తారు . ఆటంకాలను జయిస్తారు . ప్రతిపని గౌరవ మర్యాదలను పెంచుతుంది . నూతన ఉద్యోగ ప్రయత్నాలకు మంచి సలహాలు అందుతాయి . వ్యాపారస్తులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది . ధనాదయాం బాగుంటుంది . పనుల్లో జాప్యం జరుగుతుంది . రైతులకు మంచి పలితాలు అందుకుంటారు . సమతూకంగా ఉంటుంది . షేర్ వ్యాపారాలు తెలివిగా జాగ్రత్తగా ఉంటె మంచి ఆదాయాని పొంద గలరు . మానసిక చాంచల్యము వలన విద్యార్దులకు బాగుండదు .

 

58 thoughts on “కన్యా రాశి

 1. bandarumohini on

  naa peru mohini janma tedhi jan 11 1977 na jathakam peru parvati sir/madam na rashi amvutundho mari na jatakam alagundhi job purpose vishayam lo kastha cheppandi

 2. SRINU on

  SIR MY NAME IS SRINU MY DATE OF BIRTH IS 09-06-1992,I WANT TO KNOW ABOUT MY STUDIES MY FULL NAME IS PARDHA SRINIVASA RAO

  • admin on

   Dear srinu ,
   You can ask your questions to our astrologer when he is available online over live chat.We hope you use live chat option to chat with our astrologer.

   Regards,
   Admin

 3. bandaru mohini on

  mohini rashi e year alagundhi cheppandi sir vudhyagam vivaham jeevetam gurinchi sir please

 4. purshottum on

  My name is Purshottum. I want to know about the growth in my career. I am not finding much growth. I am working as a software professional.

 5. thota parvathi devi on

  naa peru parvathi devi janma tedhi Nov 17 1987. sir/madam na rashi amvutundho mari na jatakam alagundhi job purpose vishayam lo kastha cheppandi.marriage eppudu avthundi and my future cheppendi

  • Ask your questions to our astrologer through live chat option which is available when our astrologer is online.

 6. Palani on

  Sir naperu palani janma nakstram chitta date of birth 26.10.1993 time 9:45 pm
  studys job future eala untundi

 7. sravani on

  Hello Sir,

  Date of birth: 27-07-1990
  time : 5.45pm
  place of birth : mokshagundam (prakasham district)
  last 6years nunchi education lo disturbance anukunadhi yedi cheyaleka pothunanu naa gurichi ma parents ki dhigulu patukundhi ….yevaina dhoshalu unte chepandi vatiki parishkaramargam kuda mere chepandi

  • admin on

   Dear Rajeshwari, Please ask your queries through our live chat option which is visible when our astrologer is online. Regards, Admin

 8. guna sagar on

  Sir, my husbsnds dob is 16 feb 1977, born in anantapur @ 4:30 am, he’s job less since 2 yrs, now he’s into business, nothing is coming out well, I wud like to know what’s the reason,

 9. Prasad_9177 on

  Dear Sir,

  My Name is Prasad DOB: 23-Jul-1985 Time: 07:15 Am. Place of Birth: L.B. Nagar-Hyderabad. when you will growth our Business ?.
  Eppudavutundi marriage?

  Thanks & Regards
  Prasad

 10. Ramesh kumar Nauduri on

  Sir namaste,

  Sir,my DOB 14-06-1985 at 13.45 pm.Please naa future ela untundi cheppamani korutunna. kindly send me the information.

 11. anusha on

  my name is anusha and na dfb 31/08/2000 time 8.10 na jathakam gurinchi cheppandi please sir

 12. SK.IBRAHEEM on

  Hello Sir,
  my name is SK.IBRAHEEM my date of birth is 09-02-1985.HOW IS MY FUTURE LIFE & HOW IS MY
  MARRIAGE LIFE……………..

 13. sir na date of birth 28-04-1988… naku next month lo marrige… so next nundi na future ala untadi… naku govt job vastunda… naku govt job ravalane try chestunnanu… ala untado na future cheppandi plz.. na life antha happga untana na husband tho… plz tel me…

 14. mohammad asif on

  plz tel me my feature present no job plz which filed is my life set

 15. parvati on

  sir my son is preparing for iit jee will he get selected with good rank?i am worried about his dasha period next year,26.8.1997 mumbai 12.44 pm.will be very grateful if you can tell.thank you sir .my namaskar to you.

  • PUSHPALATHA on

   SIR MY NAME PUSHPALATHA DATE OF BIRTH 10/7/1986 NA FUTUR CHEPPANDI SIR

 16. SOMA PRASAD on

  sir my date of birth is 08-11-1977, let me know my rashi , how is my future pleasa give me mail

 17. preethi chaparthi on

  sir/mam eroju na rashi phalam ela vundho cheppandi naa dhi kanya rasi nplz sir/mam

 18. srinivaasan on

  hai ! Sir , my name is srinivaasan . My date of birth 01.11.1980, pls tell me sir, my raasi and my future

 19. k.praveen kumar on

  sir,im praveen
  dob:02.march.1991 pls tell me sir,job appudu vastundi

 20. kranthi kumar on

  Sir,

  I lost my job on 28th feb 2014 , till now i have not got any new job ,

  Please tell me when shell i get new job or shell i start my own business,

  my date of birth is 21/08/1974 time around 5pm

  please tell me immediately.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *