హొమాలు
[1] సంతాన గోపాల పశుపత రుద్ర హొమం
ఈ హొమం చేసినందు వల్ల సంతాన దోషాలు తొలగి సత్ సంతానము కలుగును,
పేరు ,గోత్రము ,పుట్టిన వివరాలు చెప్పాలి కర్చు 20 ,000
[2] మహా మృత్యుంజయ హొమం
ఈ హొమం వల్ల అనారోగ్యం తొలగి ,అపమృత్యు భయం ,దీర్గాయుషునుఇవ్వగలదు .
పేరు ,గోత్రము ,పుట్టిన వివరాలు చెప్పాలి కర్చు 19 ,000
[3] నవగ్రహ ,నక్షత్ర హొమం
గ్రహ దోషాలు తొలగి ,సర్వ కార్య సిద్దికి ,ఆరోగ్యము ,సర్వ గ్రహ ప్రసన్నత లభిస్తుంది
పేరు, గోత్రము ,పుట్టిన వివరాలు చెప్తే చేయగలము కర్చు 10 ,000
[4] లక్ష్మి గణపతి హొమం
సర్వ విగ్నములకు ,సర్వ దోషములకు ,ఉద్యోగ ప్రాప్తికి ,విద్యాభి వృద్దికి
పేరు ,గోత్రము ,పుట్టిన వివరములు చెప్పవలెను కర్చు 18 ,౦౦౦
[5] రుణవిమోచన గణపతి హొమం
రుణ భాదలు తొలగుటకు మార్గం దొరకుతుంది మనో ధైర్యము పెరుగుతుంది
పేరు .గోత్రము ,పుట్టిన వివరములు చెప్పవలెను కర్చు 18 ,000
[6] రుద్ర హొమం
ఇది సంసారములో ఉన్న మనస్పర్ధలు తొలగి ఆనందమైన జీవితమునకు ఉపయోగ పడుతుంది
పేరు ,గోత్రము ,పుట్టిన వివరములు చెప్ప వలెను కర్చు 9,000
[7 ] ఆయుష్షు హొమం
ఇది అయురరోగ్యములను ప్రసాదిస్తుంది
పేరు,గోత్రము ,పుట్టిన వివరములు చెప్ప వలెను కర్చు 18 ,000
[8] కుబేర పశుపత హొమం
ఇది సకల వ్యాపారములకు ,ధన సంపాదనకు ఉపయోగ పడుతుంది
పేరు గోత్రము పుట్టిన వివరములు చెప్ప వలెను కర్చు 18 ,౦౦౦
[9] చండి హొమం
ఇది సర్వ గ్రహ దోషాలకి ,రాహు కేతు ,దోషాలకి ,అలస్యపనులకి ,సర్వ కార్య సిద్ది కి అవుతుంది
పేరు, గోత్రము,పుట్టిన వివరాలు చెప్పాలి కర్చు 21 ,000
[10] సుదర్శన హొమం
సర్వ శత్రు జయము, సర్వకార్య సిద్ది,మనో బలం ,తేజస్సు కు ఉపయోగ పడుతుంది
పేరు,గోత్రము ,పుట్టిన వివరాలు చెప్పులు కర్చు 18 ,౦౦౦
[11] ధన లక్ష్మి హొమం
ధన ,దాన్య సమ్రుద్దికి ,సుక సంతోషాలకి ఉపయోగ పడుతుంది
పేరు,గోత్రము ,పుట్టిన వివరాలు చెప్పాలి కర్చు 18 ,000
సర్వ గ్రహ దోషములకు హొమాలు ,చేయబడును
rahu kethu pooja
Hi Sir naa peru Ravichandra… Naaku Manchi job dorakaledhu… Ayina Chinna job lone panichesthunna.. Ma thallitandrulaki Chaala Anarogyamga undi Anduvalla Inti Peddarikam Antha naa pedane padidi. Naaku Manchi Rojulu Eppudu vasthayi? Manchi Job & Pelli eppudu vasthayi…. Dayachesi theliyacheyagaluru……?