ధనుస్సురాశి

2018 ధనస్సు రాశి

మూల 1,2,3,4 పాదములు[యో ,యో, బా,బి]పూర్వాషాడ 1,2,3,4పాదములు [భు,ద ,భా,ఢ]ఉత్తరాషాడ  1 పాదము [భె]ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు . ఆదాయం 5 , వ్యయం 5 –రాజ పూజ్యం 1 , అవమానం 5 ఈ సంవత్సరము మొత్తము మీద పరిశీలించగా ఎలానాటి శని రెండవ బాగము మరియు అష్టమ రాహు ప్రభావము చేత ఎక్కువ చికాకాకులతో కూడి ఉంటుంది . అయితే గురుబలము ఉన్నందున వాటిని అధిగమించే అవకాశాలు ఎకువగా ఉన్నాయి . అక్టోబర్ 11 నుండి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . అప్పటి నుండి గురుబలం తగ్గుతుంది .మానసిక అత్తుడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఆర్దిక సమస్యలు , అప్పులు చేయించుట , ఆసుపత్రులు తిప్పట ఉంటుంది . ఎన్ని కష్టాలు ఎదురైనా దైవ సహకారము తో అదిగమించ గలుగుతారు . శరీరంలో తేజస్సు తగ్గుతుంది . ప్రతి పనిలోని భయము , ఆందోళన ఎక్కువగా ఉంటుంది .

గురువు అక్టోబర్ 11 వరకు లాభంలో ఉన్నందు వలన పెద్దగా ఇబ్బందులు తెలియ కుండా జరిగిపోతుంది . .తరువాత అష్టమ రాహు ప్రభావము బలమైన వొత్తిడి ఉంటుంది . పనులు సకాలములో పూర్తి అవ్వక అగౌరవము పొందుతారు . స్వంత పనులమీద నిర్లక్ష్యం ఉంటుంది . అతివాదనల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు . సమయ పాలన లేక పోవడము వల్లనే అన్ని సమస్యగా తయారౌతాయి . ఒంటరి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది . కుజ స్తంబన వలన శరీరంలో బాల హీనతలు రావడం , కార్య బంగములు ,ధన వ్యయము , చేడుపనులకు ప్రేరణ కలగటం జరుగుతుంటాయి . అక్టోబర వరకు కుటుంబ విషయాలు సమస్యలు దాటుకుంటూ వెళతారు . తరువాత సమస్యలు ప్రతాపం చూపిస్తాయి . తట్టుకోవటం చాల కష్టంగా ఉంటుంది . అనవసర విచిత్ర సమస్యలతో పోరాడతారు .

ఆరోగ్య విషయం లో బహు జాగ్రత్తలు అవసరము .ఇబ్బందులు రాగలవు . పాత సమస్యలు ,మరియు కొత్త సమస్యలు తోడూ అయి ఇబ్బంది పెడతాయి . ఆర్దిక విషయం లో ఆదాయ వ్యయాలు పరిదిలో ఉండవు . అక్టోబర్ వరకు కార్చి నియత్రణ లేకున్నా ఆదాయం బాగుంటుంది .తరువాత ఆదాయం తగ్గుతుంది . అదిక కర్చు , ధన నష్టాలు రాకుండా జాగ్రత్త అవసరమున్నది .ఉద్యోగస్తులకు సకాలములో పనులు పూర్తి కాకా ఇబ్బంది పడతారు .అధికారుల వొత్తిడి పెరుగుతుంది .రావలసిన లాభాలు , సౌకర్యాలు సకాలములో అందవు .

నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి శ్రమతో కూడిన పలితం లభిస్తుంది . ఒకరి మీద ఆధారపడి వ్యాపారములు చేయు వారికి ఇబ్బంది కాలమే అని చెప్పవచు . మోసపోయే అవకాశాలు బలంగా ఉన్నాయి . మొండి బాకీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . గురుబలము వలన నష్టాలూ రాకుండా ఉండ గలరు . నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా వేయటం మంచిది . రైతులకు శ్రమతో కూడిన పలితం ఉంటుంది . షేర్ వ్యాపారస్తులకు తెలివితో కూడిన ధన లాభం ఉంటుంది . అక్టోబర్ తరువాత చాల జాగ్రత్త అవసరము ఉన్నది .విద్యార్దులకు విద్య మీద దృష్టి తగ్గుతుంది .

14 thoughts on “ధనుస్సురాశి

 1. Saturday & Sunday not updated?
  To day Saturday (10/11/12), but your web showing Friday (09/11/12)

  • Dear Bhasker,
   Thanks for following our website regularly.

   We have updated our website with our daily updates for today (10/11/12)
   Sorry, There was a delay in updating today.

   Regards,
   Admin

 2. bhaskar on

  This site is not updated regularly. So what is the use of users, please close the site urgently.

  • namasakaram bhaskar garu,

   meeru maasite teesi veyammannaru
   rasipalalu oke vidanga unnai ani daniki samadanam cheptunnanu
   rasipalalu chandrudu nundi chusi cheptamu korava grahalu nidanamu ga parutai dinapalalu cheppevatilo konni matrame vartistai jathakuni dasalu graha stitulu chesi cheptene carectga vartistai grahalu okati okarasinundi 30 rojulaki marutundi okati 45 rojulaki marutundi okati 2.5 years marutundi okati 1 year ki marutundi ila marutuntai kavuna oka chandrudi nundi dinapalalu avi maravu gochara year palitalu chusukovali daniki anni grahala stitulandi carectga vastundi dinapalalu matram vachinave vastuntai
   avi carectga undavu kuda ok subham bhuyath ardam chesukondi

   Regards,
   Telugujathakam.com ( Astrologer )

 3. Bhaskar reddy on

  Hi,
  Please let me my astrology for this year.
  Am facing lot of tensions.

 4. suryanarayana on

  name:suryanarayana
  time:morning 6:30am,monday
  palce:mylavaram,krishna,ap
  send my jathakam

  Answer: మూల, 1వ పాదము, ధనుస్సు రాశి

 5. ANILKUMAR on

  wn i leave banglore ??
  wn i start business in hyd

 6. ch.Balavinayak on

  My name balavinayak
  Na nakshtram moola( padam idea ledu)
  D o b: 8/101978
  Will you send us mail how is this year na jathakam
  And am business in liquire industries…

  thank you

 7. ananda balasubrahmanyam on

  Naku marriage eppudu avuthundhi

 8. BASAVA VARALAKSHMI on

  BASAVA VARALAKSHMI 22.12.1984
  Naku marriage eppudu avuthundhi Please let me my astrology for this year.
  Am facing lot of tensions.