ధనుస్సురాశి

2017 ధనస్సు రాశి

మూల 4 పాదములు ,పూర్వాషాడ 4 పాదములు,ఉత్తర షాడా 1 వ పాదము యో ,యొ,భా,భి,భూ ,దా,భా, డా,బె వీరికి ఆదాయము 8 వ్యయము 11,రాజపూజ్యము 6 అవమానము 3.

వీరికి స్త్రీ పురుషాదులకు మహోన్నత కాలము .నీతికి నిజాయితీకి నిలబడిన వారగుట చే ధనదాయము బాగుండును .గౌరవ ప్రదమైన జీవన యాత్ర ఉండును .ఎంతటి శ్రమనైనా లెక్క చేయరు .వీరి ఔదార్యమే వీరిని కాపాడును .తమ బుద్ది చాతుర్యము చే ఎంతటి కార్యము నైనా సదిన్చుదురు అదికార వర్గాములోనున్న వారి వలన గావురవాదులు కలుగును వాదన భలము చే ఎంతటి వారినైనా వశము చేసుకొందురు. బందు మిత్ర సహాయము ,గృహములో వివాహాది సుభ కార్యములు ఆటంకములు వచనా నెరవేరును .స్తిరాస్తిని వృది చేయుట,గృహ లాభము ,అనుకోని అభి వృద్ది ఏర్పడును .అనేక విధములుగా ఆదాయము చేతికందును .యోగ ప్రభావము బాగుండుట చే మనోదిర్యముతో ముందుకు వెల్ల గలరు .జీవన లాభము అధికారుల పెద్దల అనుగ్రహము ఉండును .ఎక్కడికి వెళ్ళిన గౌరవ మర్యాదలు లభించును .మీ సంకల్ప బలమే మీకు కొండంత అండగా ఉండును .యోచన శక్తీ ఎక్కువగా ఉన్నందున ,సంగాములో గౌరవాదులు రాజకీయ నాయకుల వలన కుటుంబ గౌరవాదులు హేచును .నూతన వస్తు లాభములు ,ధనము నిలవ చేయుదురు.

ఉద్యోగస్తులకు మంచి యోగ కాలమే .కేంద్ర ,రాష్ట్ర ,ప్రభుత్వములందు పని చేయు వారలకు ప్రమోషన్ కూడిన బదిలీలు పెద్ద అధికారులు సైతము మీ మాట ప్రకారము నడచు కొంటారు .మీతో సంప్రదింపులు జరుపుతారు .మీకు గౌరవ మర్యాదలు పెరుగును .ఆదాయము నిలవ చేయుదురు .గతములో కోర్టు కేసులున్న వారికీ విముక్తి కలుగును .మీ పై ఉన్న కేసులు కొట్టి వేయుదురు .ప్రవేటు సమస్తలలో పని చేయు వారికి ప్రమోషన్స్ నిరుద్యోగులకు ఈ సం// ఉద్యోగములు పొంది జీవితములో స్తిరత్వము పొంద గలరు .

రాజకీయ నాయకులకు ఉత్కృష్టమైన మహోన్నత కాలము ప్రజలలో మంచి పేరు ప్రక్యాతులు గుర్తింపు కార్య దీక్షత నేర్పు తో చాలా చురుకుగా వ్యవహరించెదరు . ఏదో ఒక పదవి కచ్చితముగా లభించును .అధిష్టానము వారి ఆదరణతో ఎన్నికలలో సీటు పొంది విజయము సాదించ గలరు .శత్రువులను చిత్తూ చేయగల సత్తా కలిగి ఉందురు మీపై ఉన్న నిన్దారోపనలకు సంబందించిన కోర్టు కేసులు కొట్టి వేయుదురు .

ఈ సం// కళాకారులకు గురు శని భలము కలసి వచును .టివి, సినిమా రంగములోని వారికి విజయాలు లభించి నూతన అవకాశములు వచును .ప్రభుత్వ సంబంద అవార్డులు పలు సంస్కృతిక సమస్తల రివార్డులు లభించును .కళా రంగములో ఉన్న వారికి యోగమే .

వ్యాపారస్తులకు మంచి యోగ కాలమే అదిక లాభాలు గడించెదరు.పట్టిందల్ల బంగారమే .అన్నట్లు ఉండును .హోల్సేల్ ,రిటెయిల్ రంగములో ఉన్న వారికి బాగా యోగించును .నూతన వ్యాపారాలు .షోరూములు ప్రారంబిస్తారు .బాగా కలసి వచును .కాంట్రాక్ట్ దారులకు నూతన పనులు లభించును జాయింటు వ్యాపారములు అనుకూలించును.రైస్ మిల్లర్స్ కు ప్రభిత్వ నిర్ణయాలు లాభించును .

విద్యార్దులకు శని భలము ఉన్నను గురు బలము లేని కారణముగా జ్ఞాపక శక్తి తగ్గుట,మార్కులు తగ్గుట ఉండును .కాని ఉత్తిర్నత సాదిన్చుదురు .ఇంజనీరింగ్ ,లా సెట్,ఐ సెట్,బియిడి ,పాల టెక్నిక్ ,మొదలగు ఎంట్రన్స్ రాయు వారు ఆకరి నిమిషములో సీట్లను పొంద గలరు .రాహువు వలన విద్యలపై స్తిరత్వము ఉండదు .ఇతర వ్యవహారము లందు బుద్ది కేంద్రి కృతమై ఉండును .ప్రేమ కలాపములు ,వ్యసనములకు లోనగుదురు .క్రేడా కారులకు అవకాశములు తక్కువ .రాణింపు అంతగా ఉండదు .

వ్యవసాయ దారులకు రెండు పంటలు బాగా పలిన్చును .శని బలముచే మంచి దిగు బడి సాదించి లాభములు పొందుదురు .ఋణములు కొంత మేర తీరును .వాణిజ్య పంటల వారికీ మంచి లాభములు .గృహములో వివాహాది సుభ కార్యములు జరుగును .చాపలు ,రొయ్యలు చెరువు చేయు వారికి అదిక లాభము .

14 thoughts on “ధనుస్సురాశి

    • Dear Bhasker,
      Thanks for following our website regularly.

      We have updated our website with our daily updates for today (10/11/12)
      Sorry, There was a delay in updating today.

      Regards,
      Admin

  1. bhaskar on

    This site is not updated regularly. So what is the use of users, please close the site urgently.

    • namasakaram bhaskar garu,

      meeru maasite teesi veyammannaru
      rasipalalu oke vidanga unnai ani daniki samadanam cheptunnanu
      rasipalalu chandrudu nundi chusi cheptamu korava grahalu nidanamu ga parutai dinapalalu cheppevatilo konni matrame vartistai jathakuni dasalu graha stitulu chesi cheptene carectga vartistai grahalu okati okarasinundi 30 rojulaki marutundi okati 45 rojulaki marutundi okati 2.5 years marutundi okati 1 year ki marutundi ila marutuntai kavuna oka chandrudi nundi dinapalalu avi maravu gochara year palitalu chusukovali daniki anni grahala stitulandi carectga vastundi dinapalalu matram vachinave vastuntai
      avi carectga undavu kuda ok subham bhuyath ardam chesukondi

      Regards,
      Telugujathakam.com ( Astrologer )

  2. suryanarayana on

    name:suryanarayana
    time:morning 6:30am,monday
    palce:mylavaram,krishna,ap
    send my jathakam

    Answer: మూల, 1వ పాదము, ధనుస్సు రాశి

  3. ch.Balavinayak on

    My name balavinayak
    Na nakshtram moola( padam idea ledu)
    D o b: 8/101978
    Will you send us mail how is this year na jathakam
    And am business in liquire industries…

    thank you

  4. BASAVA VARALAKSHMI on

    BASAVA VARALAKSHMI 22.12.1984
    Naku marriage eppudu avuthundhi Please let me my astrology for this year.
    Am facing lot of tensions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *