ధనుస్సురాశి

2016 ధనస్సు రాశి

మూల 1,2,3,4 పాదములు[యో ,యో, బా,బి]పూర్వాషాడ 1,2,3,4పాదములు [భు,ద ,భా,ఢ]ఉత్తరాషాడ 1 పదము [భె]

ఆదాయము 2 , వ్యయం 11 – రాజపూజ్యం 7 , అవమానము 7

2016 ఏప్రెల్ – మోసపూరిత వ్యవహారము చేయ వలసి వస్తుంది . అనుకోని సమస్యలు వాటి వాళ్ళ చికాకులు ఉంటాయి . సామాన్య ధనాదాయము ఉంటుంది . బందు మిత్ర ఆగమము ఉంటుంది . వ్యవహార జయము పొంద గలరు . వ్రుట్టియండు అనుకూలంగా ఉండ గలదు . ఉద్యోగస్తులకు సామాన్యము .

2016 మే- ఈ నెల యందు కోర్టు వ్యవహారములందు సుభ వార్త వింటారు . ప్రయాణములలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది . పాత బాకీలు వసూలు అవుతాయి . యాంత్రిక ప్రమాద సూచన . పుణ్య క్షేత్ర దర్సనం ఏర్పడుతుంది . సామాన్య ధనాదాయముంటుంది . అనుకున్న పనులు పూర్తి చేస్తారు . మిశ్రమ స్పందన ఉంటుంది .

2016 జూన్ – ఈ నెల యందు వ్రుత్తి యందు సామాన్య స్తితి ఉంటుంది . ఇంతా బయట సుఖ సంతోషాలు ఉంటాయి . కొన్ని వ్యవహారాలు పరిష్కారం అవుతాయి . స్తిరాస్తులు కొంటారు . కొత్త మిత్రులు పరిచయం అవుతారు . వ్రుత్తి , ఉద్యోగ, వ్యపారములందు అభివృద్ధి ఉంటుంది . సుభ యోగము .

2016 జులై – ఈ నెల యందు కొనుగోలు విషయం లో సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది . గృహం లో వివాహ కార్యక్రమముల్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి . కానీ పిల్లల కార్యక్రమములు పూర్తి అవుతాయి . సుభ కార్యములలో పాల్గొంటారు . ప్రయాణములు అనుకూలిస్తాయి . వ్రుత్తి , ఉద్యోగ , వ్యాపరములందు అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .

2016 ఆగష్టు – ఈ నెల యందు తలచిన పనులు పూర్తి చేస్తారు .అశుభ వార్తలు వింటారు . బందువుల సమస్యలు తీరుస్తారు . పని వాళ్ళతో సమస్యలు వస్తాయి . మిత్రులతో ప్రయాణాలు చేస్తారు . వ్రుత్తి , ఉద్యోగ , వ్యాప్పరములందు అనుకూలంగా ఉంటుంది .

2016 సెప్టెంబర్ -ఈ నెల యందు భార్యాబిడ్డలతో ప్రయణనములు ఉంటాయి . పుణ్యక్షేత్ర దర్శనములు , అదిక కర్చు ఉంటుంది . విలాస జీవనము ఉంటుంది . ఆస్తి సమస్యలు తీరును . ఊహించని కర్చులు , మిశ్రమ ఆదాయము . అన్ని రంగాలలో పనులు పూర్తి చేస్తారు .

2016 అక్టోబర్ – ఈ నెల యందు అనుకున్న పనులు సాదిస్తారు . కార్య జయము . దూరప్రయాణములు , సుఖ సంతోషములు ఉంటాయి . సంతాన సంతోషము పొందుతారు . విలాస జీవనము , ధార్మిక జీవనము . భూముల విషయములో కొన్ని ఇబ్బందులు రావచ్చును . ఉద్యోగములో సామాన్యము . ధనాదయావు ఉంటుంది .

2016 నవంబర్ – ఈ మేళ యందు చిన్న చిన్న అనారోగ్యాలుంటాయి . సొంత నిర్ణయాలు పనికి రావు సలహా తీసుకోవటం మంచిది . భార్య యొక్క మంచిని గ్రహించుట మంచిది . అన్ని పనులు సాదించే దిశగా ప్రయాణించుట మంచిది . కొన్ని ప్రయనములు ఆనందాన్ని ఇస్తాయి . పిల్లల సమస్యలు కొద్దిగా వచ్చును .

2016 డిసెంబర్ – ఈ నెల యందు మిత్ర ద్రోహం , సామాన్య జీవనము . వ్రుత్తి యందు సామాన్యము అనుకున్న పనులు సాదిస్తారు . ఆర్దిక అవసరములు తీరును . మిశ్రమ శుభములు కలుగును .

2017 జనవరి – ఈ నెల యందు అశుభ వార్తలు , అశుభ కార్యములలో పాల్గొంటారు . ధనాదాయము బందు మిత్ర వ్యవహారిక మానసిక వత్తిడులు ఉందును . గృహ సమస్యలు తోలుగుతాయి . పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు . వ్రుత్తి వ్యాపరములందు రాణింపు ఉంటుంది . జాయింటు వ్యాపార చర్చలు జరుగుతాయి .

2017 ఫ్రిబ్రవరి – ఈ నెల యందు అనవసర వాగ్వివావాదములు దానివల్ల మనస్తాపము ఉంటుంది . దూరపు వారి అశుభ వార్తలు వింటారు . అధికారుల వత్తిడి ఉంటుంది . అవసరానికి ధనము అందుతుంది . ఋణము చేయవలసి వస్తుంది ధనము లభిస్తుంది .

2017 మార్చి – ఈ నెల యందు స్వయం శక్తీ సామర్ద్యములతో పనులు సాదిస్తారు . పిల్లల వివాహ చర్చలు జరుగుతాయి . మానసిక ఆనంద కార్యములలో పాల్గొంటారు . శ్రామిక జన సహవాసము ఏర్పడుతుంది . మిశ్రమ పలితముంటుంది . కొన్ని ధన నష్టములుంటాయి .

14 thoughts on “ధనుస్సురాశి

    • Dear Bhasker,
      Thanks for following our website regularly.

      We have updated our website with our daily updates for today (10/11/12)
      Sorry, There was a delay in updating today.

      Regards,
      Admin

  1. bhaskar on

    This site is not updated regularly. So what is the use of users, please close the site urgently.

    • namasakaram bhaskar garu,

      meeru maasite teesi veyammannaru
      rasipalalu oke vidanga unnai ani daniki samadanam cheptunnanu
      rasipalalu chandrudu nundi chusi cheptamu korava grahalu nidanamu ga parutai dinapalalu cheppevatilo konni matrame vartistai jathakuni dasalu graha stitulu chesi cheptene carectga vartistai grahalu okati okarasinundi 30 rojulaki marutundi okati 45 rojulaki marutundi okati 2.5 years marutundi okati 1 year ki marutundi ila marutuntai kavuna oka chandrudi nundi dinapalalu avi maravu gochara year palitalu chusukovali daniki anni grahala stitulandi carectga vastundi dinapalalu matram vachinave vastuntai
      avi carectga undavu kuda ok subham bhuyath ardam chesukondi

      Regards,
      Telugujathakam.com ( Astrologer )

  2. suryanarayana on

    name:suryanarayana
    time:morning 6:30am,monday
    palce:mylavaram,krishna,ap
    send my jathakam

    Answer: మూల, 1వ పాదము, ధనుస్సు రాశి

  3. ch.Balavinayak on

    My name balavinayak
    Na nakshtram moola( padam idea ledu)
    D o b: 8/101978
    Will you send us mail how is this year na jathakam
    And am business in liquire industries…

    thank you

  4. BASAVA VARALAKSHMI on

    BASAVA VARALAKSHMI 22.12.1984
    Naku marriage eppudu avuthundhi Please let me my astrology for this year.
    Am facing lot of tensions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *