Categories

Archive

ఈరొజు మ౦చి సూక్తి

0

తగుల బెట్టునని ఎరుగమిచే మిడుత దీపపు మొగ్గ పై బడును .తెలియక పోవుటచే చేప గాలమున నున యరను దినును .ఈ మనస్సులో కుప్ప తెప్పలుగా ఆపదలు కలవని ఎరిగి యుండియు విశఎచలను మాన లేకున్నాము .అజ్ఞాన మహాత్యమేట్టిదో గదా . ————–

ఈరొజు మ౦చి సూక్తి – 1

0

ఈ కనబడు చంద్రుడు అమ్రుతమునకు స్థానము .సకల అవుషదులకు రాజు .నూరుగురు వైద్యులు వెంటనే యుందురు .జగత్పరిపాలకుడగు శివునికి తను స్వయముగా అలంకారము .ఇట్టి చంద్రుని  సైతము క్షయ  రోగము బాదిన్చుచున్నది దైవ విది దాటుటకు ఎవడును సమర్దుడు కాదు.(26-11-11) బట్ట తల వాడొకడు మద్యాహ్న కాల వేడిమిచేత తన తల మడుచున్దుట తాళలేక నీడ Read more ›