Categories

Archive

సాంప్రదాయాలు

0

కసమ,ఇంద్రియ నిగ్రహము,పరమ,సత్య వచనము,రుజు ప్రవర్తనము ,వినయము ,సేవ,వీటి చేతనే సమస్త లోకమును వసీ భుతమొనర్చు కొనుము .

సాంప్రదాయం

0

వడ్డీ వ్యాపారము ధర్మ సమ్మతమేనా ? కాదనే శాస్త్రాలు చెబుతున్నాయి .హింసల్లో  గొప్ప హింసని ధర్మాలు చెపుతున్నాయి    శాస్త్రప్రకారము ధర్మ సమ్మతమైన వడ్డీ కి మించి పుచుకోవతమంటే ధర్మ శాస్త్రాలతో దుషించుకున్నట్లే అతి ఆశ పరమ దరిద్రము .(26-11-11) చాల మంది  గుడిలో ప్రదక్షణలు చేసేటప్పుడు దేవాలయం వెనుక బాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు అలా చేయరాదు Read more ›