Categories

Archive

ఆద్యాత్మిక దిన చర్య (12-27)

[12] దానమెంత యోనర్చితివి? నీవు .రోడ్డులపైనను,వీదులలోను,తిరుగుచున్నపుడు,కొన్ని చిల్లర నాణెములు ఉంచుకొని పేదలకు ఒసంగుచుండుము.ఉదార వంతుడువగుము .అన్ని దేహముల ద్వారా నీవే అనుభవించు చున్నట్లు భావింపుము .అప్పుడే నీ హృదయము విశాలము అగును నీ ఆదాయము నుండి 10 వ వంతు దానమోనర్చుము సత్ఖర్మానుష్టానమే ఆద్యాత్మిక జీవితమునకు నాంది ఐఉన్నది . [13 ] ఎన్ని మంత్రములను Read more ›

ఆద్యాత్మిక దిన చర్య (1-11)

మనస్సును ధార్మిక జీవనము మరియు దేవుని వైపు మరల్చుట కు ఆద్యాత్మిక దిన చర్య ఒక కొరడా వంటిది .ఈదిన చర్యను నియమంముగా పాటించిన చొ ప్రశాంత మనస్సు శాంతి కలిగి ఆద్యాత్మిక పదమునందుపురోగమింప గలుగును ప్రతి నిత్యమూ ఈ దిన చర్యను పాటించి దాని యొక్క అద్బుత ములగు ఫలితములను అనుభవించుము. [1] పడక Read more ›

ఈ రోజు చంద్ర గ్రహణము వివరాలు

మార్గ శిర మాస శుక్ల పూర్ణిమ శనివారము 10 -12 -2011 రోహిణి ,మృగశిర నక్షత్రములలో వృషభ రాశి రాశి లో కేతు గ్రస్త చంద్ర గ్రహణము సంబవిన్చును స్పర్సకలము రాత్రి గం 06-15 మద్య కాలము రాత్రి గం 08-01 మోక్ష కాలము రాత్రి గం 09-48 ఆద్యంత పుణ్య కాలము గం 03-33 Read more ›