21-12-2012 గురించి అందరిని చాల భయపెడుతున్నారు

21-12-2012 గురించి అందరిని చాల భయపెడుతున్నారు .ఆరోజు ఏమికాదు ఎవరు అపోహలు నమ్మ వద్దు. భూమికంటే ముందు బుధగ్రహం పేలి పోవాలి .తరువాతే భూమికి ప్రమాదమున్నది కావున ఎవ్వరు భయపడవద్దు ప్రసన్థముగ గడపటానికి ప్రయత్నం చేయండి. క్రింది వివరాలు పూర్తిగా చదవండి .
ఒక గోళము ఆయుర్దాయము 432 కోట్ల ఇయర్స్ అని అన్నామంటే సమస్తలోకాలు గ్రహ నక్షత్రాలు సమాన ఆయుర్దాయము కలవని అనుకోవడము పొరపాటు ,ఒక్కొక్క లోకానికి గాని ఒక్కొక్క గోలానికి గాని ఇయర్ కాల పరిమితి లో తేడా ఉంటుంది..ఉదాహరణకు -మన భూలోకంలో ఒక ఇయర్ గడిస్తే మన ఇయర్ ప్రకారం బుదగ్రహములొ నాలుగు ఇయర్స్ గడుస్తాయి .మన భూలోకం ఆయుర్దాయం 432 కోట్ల ఇయర్స్ ఐతే మన భూలోక ఇయర్స్ ప్రకారం 108 కోట్ల ఇయర్స్ కె బుడగ్రహానికి 432 కోట్ల ఇయర్స్ పూర్తి అవుతాయి .అందువల్ల బుద గ్రాహం భూలోకం కంటే అల్పాయుర్దాయం గల గ్రహమని ,అది భూమి కంటే ముందు అంతరిస్తుందని మన భావించ వలసి ఉంటుంది .బుద గ్రహము ఆయుర్దాయాన్ని బట్టి చుస్తే భూమికంటే బుద గ్రహం వయస్సులో చాల చిన్నదని భావించ వలసి ఉన్నది .మన భూలోకంలో ఒక ఇయర్ పది మాసాలు గడిస్తే కుజ గ్రహములో ఒక ఇయర్ పూర్తవుతుంది .అంటే మన భులోకంలో 792 కోట్ల ఇయర్స్ గడిస్తే కుజ గ్రహం లో 432 కోట్ల ఇయర్స్ పూర్తి అవుతాయన్న మాట .మనకు 12 ఇయర్స్ గడిస్తే గురుగ్రహం లో ఒక ఇయర్ గడచినట్లు కాబట్టి మన భూలోక మానవ ఇయర్స్ కాలం ప్రకారం చుస్తే గురు గ్రహ ఆయుర్దాయము 5,184 కోట్ల ఇయర్స్ అనిభావించ వలసి ఉన్నది .5,184 ఇయర్స్ మనకు గడిస్తే గురుగ్రహం లో 432 కోట్ల ఇయర్స్ గడుస్తాయన్నమాట.ఇదే విదంగా సనిగ్రహములొ 432 కోట్ల ఇయర్స్ గడవాలంటే 12,960 కోట్ల మానవ ఇయర్స్ గడప వలసి యున్నది .432 కోట్ల ఇయర్స్ అయుర్దాయమున్నమన భూమి ఆయుర్దాయము కంటే గురుగ్రహము ఆయుర్దాయము 4,752 కోట్ల మానవ ఇయర్స్ అధికమని ,శని గ్రహ ఆయుర్దాయము 12,528 కోట్ల మానవ ఇయర్స్ అధికమని స్పష్టమవుతున్నది కావున భుగ్రహము కంటే ముందు బుద గ్రహము అంతరిస్తుంది .ఇది మీరు చదివి అందరికి తెలియపరచగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *