Vastu
వాస్తు అవగాహన వాస్తు శాస్త్రాన్ని అనుసరించాలనుకున్నప్పుడు మన పురాణ ఇతిహాసాలలో కొన్ని ఘట్టాలు కూడా పరిదిలోకి తీసుకోవాలి . పురాణ ఘట్టాలను ఆధారంగా చేసుకొని వాస్తు శాస్త్రంలో కొన్ని విషయాలు సంతరించుకొని ఉన్నాయని అనటంలో సందేహం లేదు .అందుచే వాస్తు సిద్దాంతం , వైదిక ధర్మములు , ఆచారములు , ఖగోళ శాస్త్రం , పురాణాలపై… Read more ›