దినఫలాలు
  • మేషరాశి

    మేషరాశి

    మనస్సు విసుగుగా చికాకుగా ఉంటుంది .అదిక కోపం వస్తుంది .ఆరోగ్య విషయములో జాగ్రత్త అవసరము .అధికముగా ధనము కర్చు అయ్యెఅవకసలు ఉన్నాయి .అశుభ వార్తలు వింటారు .కుమార స్వామి స్తోత్రం చేదివితే మంచిది.
  • వృషభ రాశి

    వృషభ రాశి

    బాగస్తుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి .బంధువులతో మనస్పర్ధలు వస్తాయి .ఉరికే తగాదాలు విరోదాలు పెరుగుతాయి ,పనులు ఆలస్యము గ జరుగుతాయి .కాని తుది విజయము మీదే అవుతుంది .
  • మిదునరాశి

    మిదునరాశి

    అనారోగ్యము వల్ల మానసిక వాటిది పెరుగుతుంది .ఔషద సేపనం వల్ల అదిక కర్చు ఉంటుంది ,మనో వ్యాకులత పెరుగుతుంది ,అ శాంతి , దైవ దర్శనము చేస్తే మంచిది
  • కర్కాటక రాశి

    కర్కాటక రాశి

    చేయు ప్రతి కార్యము విజయవంతమగును .మనస్సులో అనుకున్న పనులు సాదిస్తారు . ,సంకల్ప సిద్ది,సంతోషకర వార్తలు వింటారు ,మంచి ఆలోచనలు ఉంటాయి.
  • సింహరాశి

    సింహరాశి

    ఈరోజు ఉద్యోగము కరకు ప్రయాణము చేసిన యడల మంచి పలితాన్ని అందుకోగలరు .ఉన్నత స్తితిని పొందగలరు .గౌరవ ప్రతిష్టలు పెరుగును .సంతోషక వార్తలు వింటారు .కార్యాన్ని జించగలరు .
  • కన్యా రాశి

    కన్యా రాశి

    కడుపులో కొంచం అనారోగ్యం ఉంటుంది మీ ఆలోచనలు సరోగ పని చెయ్యవు .మీ సోదరులతో మనస్పర్ధలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .కోపము విసుగు పెరుగుతుంది .
  • తులారాశి

    తులారాశి

    సంతోషకర సుభ వార్తలు వింటారు .ప్రతి పనిలోని కార్య జయము కలుగును ..అదిక ధనలాభము పొందగలరు .ఆరోగ్యము బాగుండును .ఉద్యోగము కొరకు ప్రయత్నించు వారికీ మంచి పలితాలు ఉంటాయి
  • వృచిక రాశి

    వృచిక రాశి

    చేయు వృత్తిలో అదిక ధన లాభము పొందగలరు .తలచు పనులూ విజయమే కలుగుతుంది .పట్టుదల పెరుగుతుంది కార్య సిద్ది పొందగలరు .సంతోషముగా ఉంటారు .,సుభ వార్త ,మనో దైర్యము గవురవము ఉంటుంది .
  • ధనుస్సురాశి

    ధనుస్సురాశి

    మన్స్సంతి కరువు అవుతుంది .,మనోవ్యాకులత తో విసుగు కోపము పెరుగుతుంది .చేయు పనుల్లో ఆటంకాలు కలుగుతుంటాయి .అశుభ వార్తలు వింటారు .
  • మకర రాశి

    మకర రాశి

    ఈరోజు మీకు కర్చుకు తగ్గ ఆద్యము మాత్రమే ఉంటుంది .చేయు ప్రయత్నాలు విజయ వంతమగును .కామా వాంఛ పెరుగును . ,చిన్న అనారోగ్యము ఉంటుంది .
  • కుంబరాశి

    కుంబరాశి

    మీకు బాగ్యము అభి వృద్ది ఉంటుంది .సంతోషకర వార్తలు వింటారు .శుభకార్యాలలో పాల్గొంటారు .పై అధికారుల మన్నలు పొందగలరు ,సుభ పరిణామాలు,మనోదైర్యము ,కార్యసిద్ధి ఉంటుంది
  • మీన రాశి

    మీన రాశి

    ఉద్యోగ రీత్యా విదేశి ఉద్యోగ ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తాయి .సుభావార్థాలు వింటారు .కార్యసిద్ధి కలుగుతుంది .ఆనందముగా గడపగలరు ,సంతోషము ఉంటుంది
1 2 3 4 5 6 7 8 9 10 11 12

వివిధ అ౦శాలు

పరిహారములు »

[5 Feb 2012 | 2 Comments | ]

మంత్ర సిద్ది పొంది ,అదిదేవతను,నిర్దిష్ట ఊజ ద్రవ్యాలతో,పూజించే  విదానాన్నితంత్రము అంటారు .సత్పలితాలను పొందటానికి సిద్ది పొందిన గురువు అవసరము ఆదునిక కాలములో పొందే అనేకానేక అవరోదాలు దాటడానికి తంత్ర శాస్త్రం ఎంతో ఉపయోగ పడుతుంది.ఇతరులను బాదించే విదముగా మంత్రాన్ని ఉపయోగించుట మంచిది కాదు .తంత్రము లో పూజ ద్రవ్యాలు అత్యంత కీలక పాత్ర వహిస్తాయి.ఫలం ,పత్రం ,పుష్పం ,తోయం ,ఒషదులు ,దూపం,దీపం ,అక్షతలు ,జపమాల ఆసనం ,మొదలగు పూజ ద్రవ్యాలు శుచిగా శుబ్రంగా బద్రంగా ఉంచాలి .అంతే కాకుండా వివిధ పూజలకు నిర్దేసించి పూజ ద్రవ్యాలనే వాడాలి  తప్ప లబ్యము కాలేదని మనమిష్టమొచిన ద్రవ్యాలను ఉపయోగించరాదు .ఆవిధంగా చేయుట వల్ల  సత్పలితాలకు బదులు దుష్పలితాలే రావచును .దాని వల్ల శాస్త్రం పట్ల అపోహ ,విముఖత కలగా వచును .
తంత్రము అంతే శాస్త్రము కాదు.ఆచరణ విదానము ఏయే ఖర్మలు ఎ …

ఆద్యాత్మిక దిన చర్య »

[5 Feb 2012 | No Comment | ]

మనస్సును ధార్మిక జీవనము మరియు దేవుని వైపు మరల్చుట కు ఆద్యాత్మిక దిన చర్య ఒక కొరడా వంటిది .ఈదిన చర్యను నియమంముగా పాటించిన చొ ప్రశాంత మనస్సు శాంతి కలిగి ఆద్యాత్మిక పదమునందుపురోగమింప గలుగును ప్రతి నిత్యమూ ఈ దిన చర్యను పాటించి దాని యొక్క అద్బుత ములగు ఫలితములను అనుభవించుము.
[1] పడక నుండి ఎపుడు లేచితివి ?
“పెందలకడనే పరుండి.పెందలకడ లేచుట వలన మానవుడారోగ్యమును,సంపదను ,మేధా శక్తీ ని పొందును .బ్రంహి ముహుర్తముననే 4 గంటలకు లేచి జప ,ద్యానముల నోనర్చుము .ఆ సమయములో ఎక్కువ పరిశ్రమ లేకుండగానే .మనస్సు తనకు తనే ద్యనావాస్త నొందును .
[2 ] నీవెన్ని గంటలకు నిద్రించితివి ?
ప్రతి వ్యక్తికి 6 గంటల నిద్ర చాలును .10 గంటలకు పరుండి ,వేకువ జామున 4 గంటలకు లెమ్ము .నిద్రాదిక్యము …

పరిహారములు »

[25 Feb 2012 | 10 Comments | ]

ఒక తల్లి తండ్రి తన కొడుకుకు రాసిన ఉత్తరం 
   తనను తన భార్యని వృద్ద ఆశ్రమానికి పంపించడానికి నిర్ణయం తీసుకున్నారని తెలిసిన ఒక తల్లి తండ్రి తన కొడుకుకు రాసిన ఉత్తరం ఇది 
               బాబు మాకు వృద్దాప్యము వచ్చింది .మేము ఎంతకాలము ఈ భూమిమీద ఉంటామో మాకు తెలియదు.దయ చేసి సహనముతో నన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించు .నీ బాల్యము నుంచి మేము నీకేన్నో విషయాలను నేర్పాము .తినడం ఎలా ?బట్టలు వేసుకోవడం ఎలా ?జీవితాన్ని ఎదుర్కోవడం ఎలా ?మేము  అన్నం తినేటప్పుడు ఎంగిలి మెతుకులు పళ్ళెం చుట్టూ పడ్డా,బట్టల మీద మరకలు పడ్డా, బట్టలు సరిగా వేసుకోలేక పోయినా మమ్ము అసహ్యించుకోకు .చిరాకు పడకు .నీ బాల్యంలో నీవు ఈ పనులు చేయడానికి నీకు మేము గంటల …

2012 రాశి ఫలాలు, Featured »

[19 Dec 2012 | No Comment | ]

21-12-2012 గురించి అందరిని చాల భయపెడుతున్నారు .ఆరోజు ఏమికాదు ఎవరు అపోహలు నమ్మ వద్దు. భూమికంటే ముందు బుధగ్రహం పేలి పోవాలి .తరువాతే భూమికి ప్రమాదమున్నది కావున ఎవ్వరు భయపడవద్దు ప్రసన్థముగ గడపటానికి ప్రయత్నం చేయండి. క్రింది వివరాలు పూర్తిగా చదవండి .
ఒక గోళము ఆయుర్దాయము 432 కోట్ల ఇయర్స్ అని అన్నామంటే సమస్తలోకాలు గ్రహ నక్షత్రాలు సమాన ఆయుర్దాయము కలవని అనుకోవడము పొరపాటు ,ఒక్కొక్క లోకానికి గాని ఒక్కొక్క గోలానికి గాని ఇయర్ కాల పరిమితి లో తేడా ఉంటుంది..ఉదాహరణకు -మన భూలోకంలో ఒక ఇయర్ గడిస్తే మన ఇయర్ ప్రకారం బుదగ్రహములొ నాలుగు ఇయర్స్ గడుస్తాయి .మన భూలోకం ఆయుర్దాయం 432 కోట్ల ఇయర్స్ ఐతే మన భూలోక ఇయర్స్ ప్రకారం 108 కోట్ల …

Featured, పంచాంగం, రాశులు »

[25 May 2013 | 8 Comments | ]

25 -05 -2013
శనివారము
వైశాఖమాసం
తిది శుక్లపక్ష పూర్ణిమ పగలు 10-18 వరకు
నక్షత్రము అనురాధ రాత్రి 09-40 వరకు
అమృత గడియలు పగలు 11-52 నుండి 01-22 వరకు
దుర్ముహుర్తము ఉదయం 07-12 వరకు
వర్జము -రాత్రి 02-53 నుండి 04-22 వరకు
రాహు కాలము-పగలు 09-00 నుండి 10-30 వరకు

రాశులు »

[25 May 2013 | 13 Comments | ]

ఉద్యోగ రీత్యా విదేశి ఉద్యోగ ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తాయి .సుభావార్థాలు వింటారు .కార్యసిద్ధి కలుగుతుంది .ఆనందముగా గడపగలరు ,సంతోషము ఉంటుంది

రాశులు »

[25 May 2013 | 6 Comments | ]

మీకు బాగ్యము అభి వృద్ది ఉంటుంది .సంతోషకర వార్తలు వింటారు .శుభకార్యాలలో పాల్గొంటారు .పై అధికారుల మన్నలు పొందగలరు ,సుభ పరిణామాలు,మనోదైర్యము ,కార్యసిద్ధి ఉంటుంది

రాశులు »

[25 May 2013 | 8 Comments | ]

మన్స్సంతి కరువు అవుతుంది .,మనోవ్యాకులత తో విసుగు కోపము పెరుగుతుంది .చేయు పనుల్లో ఆటంకాలు కలుగుతుంటాయి .అశుభ వార్తలు వింటారు .

రాశులు »

[25 May 2013 | 4 Comments | ]

ఈరోజు మీకు కర్చుకు తగ్గ ఆద్యము మాత్రమే ఉంటుంది .చేయు ప్రయత్నాలు విజయ వంతమగును .కామా వాంఛ పెరుగును . ,చిన్న అనారోగ్యము ఉంటుంది .